View allAll Photos Tagged classical
On October 21, 2012, the State Theatre celebrated it's classical season with a reception at the Heldrich Hotel after the performance of Warsaw Philharmonic Orchestra. Photos by Sarah Pritchard.
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : GIRIJA RAMANA
పల్లవి : గిరిజా రమణ, సుందర చరణ, హర ఓం నమః శివాయ
సంకట హరణ, సన్నుత చరణ, శివ ఓం నమః శివాయ
రూపం నమః శివాయ, పూజ్యం నమః శివాయ,
పాదం నమః శివాయ, ధన్యం నమః శివాయ "గిరిజా"
చరణం : దక్ష ప్రజాపతి దర్పము బాపిన, హర ఓం నమఃశివాయ
వీరబధ్రునిగ సుయజ్ఞ నాశము చేసిన నమఃశివాయ
గమ్యం నమఃశివాయ, నాట్యం నమఃశివాయ,
గానం నమఃశివాయ; నామం నమఃశివాయ,
క్షీరమధనమున గరళము మ్రింగి హర ఓం నమఃశివాయ
ముల్లోకములను కాచి, బ్రోచిన శివ ఓం నమఃశివాయ
భావం నమఃశివాయ, భజనం నమఃశివాయ,
స్తోత్రం నమఃశివాయ, శ్రావ్యం నమః శివాయ "గిరిజా"
చరణం : శివతాండవమున లోకములన్నియు, హర ఓం నమఃశివాయ
సత్యానందమె పొందెను, దేవర! శివ ఓం నమఃశివాయ
ధమరుక నమః శివాయ, ప్రమధం నమఃశివాయ
అమరం నమః శివాయ, అజేయం నమఃశివాయ
బ్రహ్మ, విష్ణు నుత, అసుర సేవిత హర ఓం నమఃశివాయ
జగతి అంతయూ కైలాసమె కద! శివ ఓం నమఃశివాయ
ధర్మం నమఃశివాయ, దైవం నమఃశివాయ
సత్యం నమఃశివాయ, నిత్యం నమఃశివాయ "గిరిజా"
చరణం : జగదంబను నీ అర్ధభాగమున హర ఓం నమఃశివాయ
నిలిపి బంధమును చాటిన తండ్రీ, శివ ఓం నమఃశివాయ
బంధం నమఃశివాయ, రమ్యం నమఃశివాయ
భవ్యం నమఃశివాయ, భవితం, నమఃశివాయ
సామవేదమున నిత్యము కొలువై, హర ఓం నమఃశివాయ
వేద సారమై వెలుగొందేవు శివ ఓం నమఃశివాయ;
నాదం నమఃశివాయ, వేదం నమఃశివాయ
సర్వం నమఃశివాయ, శివోహం నమఃశివాయ, "గిరిజా"
An artfully ruined, stylised Ionic column, placed near the amphitheatre at the University of Bath. As the university doesn't offer classics, this is as close to Ancient history as most students will get.
On October 21, 2012, the State Theatre celebrated it's classical season with a reception at the Heldrich Hotel after the performance of Warsaw Philharmonic Orchestra. Photos by Sarah Pritchard.
It seems like she's doing something impossible, but this is a something that flexible dancers can do and it's documented as a Karana in the Natya Shastra.
Still Life with Lemons Series
Albury NSW Austtralia
Shot with Nikon D300 and AF-S VR Micro-Nikkor 105mm F2.8G. On Gitzo G2330 tripod with GH2750QR off-centre ball head.— Lighting: a desk (reading) lamp (small halogen) set directly from above, and a floor lamp (2 Halogen bulbs), set an angle over the back of a chair, from left.—Processing: RAW conversion with Apple Aperture 2.
© Dirk HR Spennemann 2009, All Rights Reserved
=========================================================================
I appreciate your feedback. By all means, please comment and fave!, but please do not post any comments with large group invite icons. These will be deleted.
=========================================================================
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : NAADHUDE JAGANNADHUDE
పల్లవి : నాధుడె జగన్నాధుడే జగతి కంతయు, ఈతడె ఆధార భూతుడు నాధుడె, జగన్నాధుడీతడు "2"
చరణం : పదునాల్గు భువనములు, పాలించు ఱేడు పది అవతారములు, దాల్చినవాడు "2"
దిగ, దిగంతములు, తానైన వాడు దీన జనులకు దిక్కైనవాడు "నాధుడె"
చరణం : ఆర్త పరాయణుడు, శ్రీ ప్రియ వల్లభుడు ఆర్తుల పాలిటి ఆపద్భాందవుడు "2"
జనార్ధనుడు, జగములకే విభుడు జగదోద్ధారకుడు, జగన్నివాసుడు "నాధుడె"
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
పురుషోత్తముడు
పల్లవి : పురుషోత్తముడు, అమృతమయుడు
సకలజీవులా, నిలయుడీతడు [పురు]
చరణం : చిరు చిరు వెలుగుల దివ్వెల తానే
చిగురు టాకులా పచ్చందము తానే [2]
ఉదయకాలపు, అరుణిమలు తానే
గోధూళి వేళలా కళలనూ తానే [పురు]
చరణం : సెలయేరులలో గలగలలు తానే
గిరి శిఖరములా ఘనత తానే [2]
పికములు జేయు కిల కిల రావముల
సరిగమలు తానే, తానే అంతయు [పురు]
చరణం : ఖ్యాతియు తానే, రీతియును తానే
నీతియు తానే, నిత్యము తానే [2]
నిత్య సత్యము, తత్వము తానై
వెలుగొంది నాడులే, వేంకట నాధుడై [2] [పురు]
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : MADHURAM MADHURAM
పల్లవి : మధురం, మధురం, వదనం, మధురం మధురాధిపతే, సకలం, మధురం [2]
చరణం : మృదుమధురం, వేణుగానం గోపవనితం, సమ్మోహ మోహనం మధురాధిపతే, గానలోలం
పరాక్రమ, శౌర్యం, రణ పుంగవం అఖిలలోకం, సుఖజీవనం మధురాధిపతే, ఆర్తరక్షకం
సన్నిహితత్వం, మిత్రబృందం వరదాభయం, ఆర్తపరాయణం మధురాధిపతే, అభయహస్తం
అభయ ప్రదాతం, కల్పవృక్షం శ్రీ శ్రీనివాసం, ఆనంద నగం మధురాధిపతే, లీలామానుషం
చరణం : బాల్యమిత్రం, వరప్రదాతం అష్టైశ్వర్యం, ఆజన్మాంతం మధురాధిపతే, కామధేనుం
భగవద్గీతం, మూలపురుషం గీతాసారం, భగవత్ రూపం మధురాధిపతే, కర్మ యోగం
అవతార రూపం, ఆంతర్యార్ధం అవసానదశం, కృష్ణ చరణం మధురాధిపతే, జన్మ ముక్తం
భువన త్రయం, వందనీయం దేవకి నందం, కృష్ణ దేవం మధురాధిపతే, మధురాతి మధురం
I took advantage of a temporary open air theatre, set up on the lawn in front of the Crescent to get this shot.
Dungeoneer attempts to put the four(?)-headed Cerberus to sleep by playing Stairway to Heaven on a paper flute.
Cerberus: "That's not how it goes at all!"
Dungeoneer: "I'm doing the intro!"
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
GAM GAM GANAPATHIM
పల్లవి : గం గం గణపతిం, గజాననం గణపతిం "2"
గం గం గణపతిం, వినాయకం గణపతిం "2"
చరణం : మూషిక వాహనమెక్కి, లోకాలు దిరిగేవు
ఇక్కట్లు కడతేర్చి, కోరికలు దీర్చేవు
చవితి దినమునాడు ఉండ్రాళ్ళను భుజియించి
కొండంత ఫలములను, అందింతువయ్యా "గంగం"
గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా మోరియా! "4"
చరణం : ఏకదంతా! నిను పలువిధముల తలతుమయా!
పార్వతి తనయా! మమ్ము గాపాడవయా!
పసిమనసుల కోర్కెలను, నెరవేర్చవయా!
వారి చదువుసంధ్యలందు నిలువుమయా!
జ్ఞాన, విజ్ఞానమను, దీపము వెలిగించవయా
అజ్ఞానమనే తిమిరము పారద్రోలి కావుమయా!
లక్ష్యములొ, నీవు లక్షణుడవై
విజయ భేరి, మ్రోగించగ రావయా! "2"
గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా మోరియా! "గంగం" "4"
చరణం : "యద్భావం తద్భవతని" గొలుతమయా!
జిష్ణువైన, విష్ణువైన నీవెనయా!
ముల్లోకపు ఏకదైవము నీవెనయా!
తొలిపూజలు గైకొందువు రావయా!
నీ"నిమజ్జనము"లోని పరమార్ధము దెలిపితివి
"భక్తిమునక" కల్మషమును, కడిగివేయునంటివి
సజ్జన సాంగత్యము మేలంటివి
వారిని ఎన్నడు వీడొద్దంటివి "2"
గణపతి పప్పా, గణపతి పప్పా, గణపతి పప్పా మోరియా! "గంగం" "4"
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : NEE PADAMULA JERA
పల్లవి : నీ పదముల జేర, ముదమాయె నీవేళ [2]
అ.ప : తిరుమలవాసా! శ్రీ శ్రీనివాసా [నీ పదముల]
చరణ : గరుడ గమన, రాజీవ లోచన
సాగర సదన, పన్నగ శయన [2]
సర్వ నిలయా, సర్వాత్మకా
సురేంద్ర సన్నుత, సత్య సంధా! [నీ పదముల]
చరణం : సాధు పోషకా! పరమ పురుషా
నిత్య కల్యాణం, పచ్చని తోరణం [2]
అమృత మధనా! ఆర్త పరాయణా!
వైకుంఠవాసా! శ్రీ వేంకటేశ! [నీ పదముల]