bijibilla.ramarao
Naadhude Jagannaadhude - Kanakesh Rathod. & Laxmi Gayathri
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : NAADHUDE JAGANNADHUDE
పల్లవి : నాధుడె జగన్నాధుడే జగతి కంతయు, ఈతడె ఆధార భూతుడు నాధుడె, జగన్నాధుడీతడు "2"
చరణం : పదునాల్గు భువనములు, పాలించు ఱేడు పది అవతారములు, దాల్చినవాడు "2"
దిగ, దిగంతములు, తానైన వాడు దీన జనులకు దిక్కైనవాడు "నాధుడె"
చరణం : ఆర్త పరాయణుడు, శ్రీ ప్రియ వల్లభుడు ఆర్తుల పాలిటి ఆపద్భాందవుడు "2"
జనార్ధనుడు, జగములకే విభుడు జగదోద్ధారకుడు, జగన్నివాసుడు "నాధుడె"