View allAll Photos Tagged classical
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla RamaRao
LYRICS : VEDAANTHAVEDYA
పల్లవి : వేదాంత వేద్యా, వేదనిలయా [2]
అ.ప : మహిమాన్వితము, నీ మానుష జన్మము [వేదాంత]
చరణం : నరుని రూపమున అవతరించిన
నాద రూపమా! నారాయణా [2]
భవ బంధములూ పారద్రోలే
భాగవతోత్తమా! భయాపహారా! [వేదాంత]
చరణం : ఇంద్రాది సురలను, గాంచి మిగుల
అచ్చెరు వొందితివి, రామ తేజమా [2]
విష్ణు పధమూ నీవే కాదా!
విశ్వమునకే, తండ్రివి గావా! [వేదాంత]
Classical Spectacular features a state of the art lighting rig complete with stunning light and laser display
Classical Music downloads from renowned music labels. Thousands of Complete Classical Music CDs available for download.
Click here to buy WEBERN, A.: Works (Complete), Vol. 3 (Robert Craft) (1957)
Visit Free Downloading Music for more information.
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : SRI ANJANEYAM (STHUTHI)
పల్లవి : శ్రీ ఆంజనేయం అసమాన కాయం
అంజనీ తనయం అపురూప తేజం [2]
చరణం : దినకరుని ఫలమని తలచి నీవు
నింగికెగరి వరములె బడసితివి [2]
లోకపూజితము నీ అమృత భాషణము
రాముని హృదినే దోచిన ఘనుడవు [శ్రీ]
నీ శక్తి నీకు తెలియరాదు నిను
స్తుతియింపగ అంతట నీవు [2]
సకల లోకముల నుతులందేవు
వీరాధి వీరుడవు వీరాంజ నేయుడవు [శ్రీ]
చరణం : రాముని కార్యము అవలీలగా జేసి
హృదయమున రాముని నిలిపినావు [2]
సుందర కాండకు సుందరుడే నీవు
మహిమాన్వితము నీ పావన చరితము [శ్రీ]
కీర్తి యశస్సుకు మారు పేరుగా
నిను పూజించిన తిరుగులేదుగా [2]
అమృత మయుడవు అసమాన
దేవుడవు ఆర్తుల పాలిట కామధేనువు [శ్రీ]
I was walking along a street alone with my camera trying to find an appropriate angle to captute, it was rainy that day so it was a bit difficult for me shooting. Suddenly I noticed that side which represents an old and modern buildings shaping an abstract lines.
London, U.K
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : KARUNAANTHARANGUNI
పల్లవి : కరుణాంతరంగుని, కను ధృక్కులె చాలు [2]
అభయాంతరంగుని, అభయ హస్తమె చాలు [కరుణ]
చరణం : హరి నిను గొలచిన, హరణము లన్నియు [2]
హరి! హరీ! యని పరుగిడవా! [2]
బృందావనమాలి, ఆనంద నందుని [2]
నామ భజనమె, దుర్జన భంగము [కరుణ]
చరణం : ఆధార నిలయుని అమృత వాక్కులే [2]
ఇల గీతామృతము, గ్రోలగ మధురము [2]
శబరి ఒసగిన, ఫలములు భుజియించి [2]
"ఆత్మశుద్ధి" భక్తి ఆభరణ మంటివి [కరుణ]
Classical 2015 - La Fundación García Fajer celebra en 2015 su décimo aniversario con un programa especial en el que sobresale Classical, CIEC International Chamber Music Festival (Festival Internacional de Música de Cámara del CIEC) La Rioja - Spain
classicalfestival.wordpress.com/ Fotos: Luis Prado