View allAll Photos Tagged classical
Mount Stewart is an 18th century neo-classical mansion and gardens, nestled along the edge of Strangford Lough, seat of the Vane-Temptest-Stewart family, Marquesses of Londonderry.
The property is presently in the care of the National Trust, and is currently undergoing an extensive restoration.
Unusually, visitors have been allowed access to the house while the restoration is ongoing, and the works are visible in some of these images.
Classical Music downloads from renowned music labels. Thousands of Complete Classical Music CDs available for download.
Click here to buy GRIEG, E.: Piano Music (Apekisheva)
Visit Artist Download for more information.
Wendy está aproveitando para anunciar que essa roupinha está a venda sob encomenda por R$150,00 e acompanha tiara, vestido e anágua
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla Rama Rao
LYRICS : GARALAMU
పల్లవి : గరళము, కంఠము నందున, దాచిన నాధుడు, నీలకంఠుడు
లోకములెల్లను కాపాడంగ, శోకము బాపెను, హరుడు "2"
చరణం : ముల్లోకములకు రక్షకుడు
ముజ్జగములకు పాలకుడు "2"
జగతి క్షేమమే పరమావధిగా
జనులకు ఆతడె ఆది దేవుడు
శంభో శంకరా! హర హర మహదేవా! "గరళము" "2"
చరణం : సనాతనుడు మా శంకరుడు
అనాధనాధుడు ఈశ్వరుడు "2"
శివశంకరుడు, సుమదరహాసుడు
భూతనాధుడు, భూతాత్మకుడు
శంభోశంకరా! హర హర మహదేవా! "గరళము" "2"
Lyrics : Lakshmi Valli Devi Bijibilla
Music : Kanakesh Rathod
Publisher : Bijibilla RamaRao
LYRICS : VEDUKALONU
పల్లవి : వేడుకలోనూ, వేదన యందున నీ పదములె, మా గతియని నమ్మితి [2]
అ.ప : వాడ వాడలలోన, వాడియగు రూపము [2] వారధిగా నిలచి, వరము లొసగేను [వేడుక]
చరణం : అంతర్యామివని నిను కొందరందురు నిరాకారుడవని మరి కొందరందురు [స్వామి]
వక్కాణింతురు, వేద వేద్యులు [2] ఏదైనను, నీది దివ్య రూపమని [వేడుక]
చరణం : భక్తా శ్రేయుడవని అందురు కొందరు భక్త సులభుడని ఇంకొంద రందురు
పొగడుదురే, నిను పలు నామమ్ముల [2] ఏమైనను, నీనామమే, నిక్కము [వేడుక]