View allAll Photos Tagged computerera
మీ ఫోన్ తరచూ WiFi నుండి డిస్‌కనెక్ట్ అవుతోందా? పర్మినెంట్ సొల్యూషన్ ఇది...Must Watch & Share కొన్నిసార్లు WiFiకి కనెక్ట్ అవడానికి ట్రై చేసినప్పుడు Connecting అనే మెసేజ్ వస్తూ ఎంతసేపటికీ WiFi రూటర్‌కి మన ఫోన్ కనెక్ట్ అవదు. అలాంటప్పుడు రూటర్‌ని పవర్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేస్తే తప్పించి ఫలితం ఉండదు. ఇలా చేయడం వల్ల ఆ రూటర్‌కి కనెక్ట్ అయి ఉన్న ఇతర డివైజ్‌లకు కూడా నెట్ ఆగిపోతుంది. అంత కష్టపడాల్సిన పనిలేకుండానే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీ ఫోన్‌లోని WiFi కనెక్షన్ సరిచేయబడుతుంది, బ్రహ్మాంఢంగా క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. సో ప్రతీ ఫోన్‌లోనూ ఉండాల్సినది ఇది. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Fix Your Phone WiFi Disconnections, Android Application, Android, Android Tips, WiFi, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1iNAa7U
Tech Q&A's - విండోస్ ఒరిజినల్ లైసెన్స్ తిరిగి పొందడం ఎలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: సిస్టమ్ కరప్ట్ అయి బూట్ కానప్పుడు కనీసం Setup డివిడి కూడా లేకపోతే Windows ఒరిజినల్ లైసెన్స్‌ని తిరిగి పొందడం ఎలాగో ఈ వీడియోలో వివరించడం జరిగింది. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Get back Windows License, Microsoft Windows, Windows 8, Windows 8.1, Windows laptop, recovery disc, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు ift.tt/1DvNSvn
మీ పిసి సడన్‌గా స్లో అయిందా, వైరస్ వచ్చిందా? ఇలా మంచి కండిషన్‌లోకి వెనక్కి తీసుకెళ్లండి.. Must Watch & Share వీడియో లింక్ ఇది: కంప్యూటర్లోనూ, లాప్‌టాప్‌లోనూ కొన్నిసార్లు పెన్ డ్రైవ్‌ల ద్వారా గానీ, నెట్ ద్వారా గానీ వైరస్‌లు వచ్చి సడన్‌గా కంప్యూటర్ స్లో అవడం, అనేక ఇబ్బందులు ఏర్పడడమూ జరుగుతూ ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా నా కంప్యూటర్‌పై నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా మీ కంప్యూటర్‌ని సక్రమంగా పనిచేస్తున్న ఇంతకుముందు కండిషన్‌కి తీసుకెళ్లొచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Restore Computer to Good Condition with System Restore, Windwos System Restore, Windows 8 Tips, Windows 8, Windows 8.1, Windows 7, Windows Vista, Windows XP, Windows System Recovery, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1pKMp8T
Windows 10 కొత్త లీక్డ్ Buildలో ఏ మార్పులు వచ్చాయి! Must Watch & Share వీడియో లింక్ ఇది: ఇప్పటికే Windows 10 Technical Preview వాడుతున్న వారికి త్వరలో ఓ కొత్త బిల్డ్ అందుబాటులోకి రానుంది. అయితే "కంప్యూటర్ ఎరా" ఆ బిల్డ్‌లో ఏయే మార్పులు చోటుచేసుకున్నాయో ముందే ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తోంది. సో ఆ మార్పులేంటో మీరే చూడండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Windows 10 Build, Windows 10 Technical Preview, Windows 10, Microsoft, Windows latest build, windows 10 what is new, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1LilCBK
Youtube మొబైల్ యాప్‌లో 4K వీడియోలు ఎలా చూడాలి?.. Must Watch & Share వీడియో లింక్ ఇది: Youtube 4K వీడియోల్ని మొబైల్‌లోనూ చూసే అవకాశాన్ని త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్న కొత్త updateలో తీసుకు రానుంది. ఈలోపే ఆ ఆప్షన్‌ని ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా ఉపయోగిస్తూ 4K వీడియోలు ఎలా చూడాలో చూపించడం జరిగింది. సో ఫాలో అవండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Youtube 4K అప్లికేషన్ డౌన్ లోడ్ లింక్: bit.ly/4kyoutube Android Apps, Youtube, Youtube Android App, Youtube 4K, 4K Video, Youtube mobile, How to Watch 4K Videos in Mobile, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1GtnNfn
Touch Screen ఫోన్లే కాదు.. 23 inch Touch Screen మోనిటర్ డెమో ఇక్కడ చూడొచ్చు.. Must Watch & Share వీడియో లింక్ ఇది: ఎంత పెద్ద టచ్ స్క్రీన్ ఫోన్ ఉంటే అంత గొప్పగా ఫీలవుతున్నాం.. బానే ఉంది. కానీ అధిక సమయం కంప్యూటర్ మీద స్పెండ్ చేసే వారికి మోనిటర్‌కి కూడా touch సదుపాయం ఉంటే బాగుంటుంది కదా? మార్కెట్లో అనేక టచ్ స్క్రీన్ మోనిటర్లు లభిస్తున్నాయి. వాటిలో 23 inch HP Pavilion 23tm అనే మోనిటర్ ఎలా ఉందో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను. మున్ముందు కొత్తగా మోనిటర్ కొనాలనుకునే వారు మామూలు మోనిటర్లకి బదులు touch screen మోనిటర్లని ఎంచుకోవచ్చు. Windows చాలా భేషుగ్గా టచ్‌ని సపోర్ట్ చేస్తూ ఉంది. సో మీరే చూసేయండి ఈ వీడియో. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu HP Pavilion 23 tm demo, touch screen monitor demo, touch screen monitor, 23 inch touch screen, product review, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1p0GJhL
iPhone వాడుతున్నారా? Whatsappని పిసి నుండి ఇలా యాక్సెస్ చేసుకోండి! Must Watch & Share వీడియో లింక్ ఇది: ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పటికే Whatsappని పిసి నుండి వాడుకుంటూ ఉన్నప్పటికీ ఇంకా ఆ ఆప్షన్ iOS యూజర్లకి అందుబాటులోకి రాలేదు. ఈ నేపధ్యంలో మీరు ఐఫోన్‌ని వాడుతుంటే Whatsappని నేరుగా మీ కంప్యూటర్ నుండి ఉపయోగించడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరగింది. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu iOS Tips, iOS Tricks, How to Access Whatsapp Web in iPhone, Whatsapp iOS, Whatsapp, cydia tweak, Whatsapp WebEnabler, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1Lf5Mb5
మీ ఫోన్‌లో డిలీట్ చెయ్యబడిన SMS, ఫొటోలు, వీడియోలు తిరిగి తెచ్చుకోవాలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: మీ ఫోన్‌లో చాలారోజుల క్రితం మీరు డిలీట్ చేసిన ఓ SMSని తిరిగి తెచ్చుకోవాలా.. లేదా మీరు పొరబాటున డిలీట్ చేసిన ఫొటోనీ, వీడియోనీ, కాంటాక్ట్‌నీ తిరిగి తెచ్చుకోవాలా? అయితే ఈ వీడియోలో ఇలా డిలీట్ చెయ్యబడిన ఫొటోలూ, వీడియోలూ, SMSలను తిరిగి తెచ్చుకోవడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ట్రై చేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Recover Deleted SMS, How to Recover Deleted Photos, How to Recover Deleted Videos, Android Data Recovery, data recovery,Android Apps, Android Tips, Android Tricks, , applications, games, photos, videos, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1vYr951
ఒక Tabలో ఉంటే మరో Tabలోని సౌండ్ చిరాకు తెప్పిస్తోందా? - Must Watch & Share వీడియో లింక్ ఇది: నెట్‌లో రకరకాల సైట్లని ఓపెన్ చేసి పని చేసుకుంటూ ఉంటాం. అనుకోకుండా ఒకటి రెండు tabలలో ఏవో వీడియోలో, సాంగ్సో ఓపెన్ చేసి అంతలో ఇతర tabలలోకి వెళ్లాల్సి వస్తే backgroundలో ఆడియో విన్పిస్తూ చిరాకు తెప్పిస్తుంటుంది. దీంతో చేయాల్సిన పనులు డీవియేట్ అవుతుంటాయి. ఈ నేపధ్యంలో మనం వీడియో ప్లే అవుతున్న tab నుండి వేరే tabకి వెళ్లిన వెంటనే బ్యాక్ గ్రౌండ్‌లో ఆడియో కూడా ఆటోమేటిక్‌గా డిసేబుల్ అయితే బాగుంటుంది కదా! మళ్లీ ఆ వీడియో ప్లే అవుతున్న tabకి రాగానే ఆడియో వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఇలాంటి టెక్నిక్ కావాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Mute inactive tabs in Google Chrome, Google Chrome extension, google chrome tips, chrome browser, youtube, video playing, audio, background audio, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్, ఏపిల్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1qcfukA
Gmail అప్లికేషన్‌లోనే Yahoo, Outlook వంటి అన్ని మెయిల్స్ చూడాలా? వాటి నుండి మెయిల్స్ పంపాలా? కొత్త సదుపాయం First Look - Must Watch & Share వీడియో లింక్ ఇది: మీ ఫోన్‌లో ఉండే Gmail అప్లికేషన్ నుండి మామూలుగా అయితే మీ Gmail ఐడితోనే మెయిల్స్ పంపొచ్చు కదా. కానీ తాజాగా విడుదలైన Gmail 5.0 అప్లికేషన్‌లో Yahoo, Outlook వంటి అన్ని రకాల మెయిల్ సర్వీసుల నుండి నేరుగా Gmail అప్లికేషన్‌లోనే మెయిల్స్ పొందడం, పంపించుకోవడానికి వీలు కల్పించబడింది. ఇలా మీకు ఉన్న వేరే మెయిల్ అకౌంట్లని Gmailలో ఎలా add చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఈ కొత్త ఫీచర్ ఎంత అద్భుతంగా ఉందో మీరే చూసేయండి. ధన్యవాదాలు గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Add Yahoo Account to Gmail App, How to Add Outlook Account to Gmail, Gmail 5.0 Features, Android Tips, Android Tricks, Android Applications, Google Android, telugu android tips, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1u58lDC
అన్ని పాటలూ ఒకటే వేల్యూమ్‌లో ప్లే అయితే బాగుండు అనుకుంటున్నారా?...Must Watch & Share పాటలంటే చాలామందికి ఇష్టం. అయితే పాటలు వినేటప్పుడు కొన్ని పాటలు హై వేల్యూమ్‌తోనూ, కొన్ని పాటలు చాలా చిన్న సౌండ్‌తోనూ విన్పిస్తూ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇలా ప్రతీసారీ సౌండ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం కష్టంగా ఉంటూ కూడా ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అవడం ద్వారా మీ దగ్గర ఉన్న అన్ని పాటలూ ఒకటే సౌండ్ లెవల్‌లో ప్లే అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. సో వెంటనే సౌండ్ చిరాకులు తగ్గించుకోండి.. గమనిక: పాటలు వినడం ఇష్టంగా ఉండే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu songs, songs volume, media player, mp3gain, entertainment, music, audio songs, windows tips, applications, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1kBoyqa
మీరు తెలుగులో మాట్లాడితే అవతలి వాళ్లకి ఇంగ్లీషులో విన్పించాలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: మీ ఫ్రెండ్‌తో మీరు Skypeలో వాయిస్, వీడియో ఛాట్ చేస్తుంటే.. మీకు తెలిసిన లాంగ్వేజ్ అవతలి వాళ్లకు తెలీకపోతే కష్టం కదా.. ఉదా.కు.. మనకు తెలుగు వచ్చు.. అవతలి వాళ్లకు హిందీ మాత్రమే వచ్చనుకుందాం.. అలాంటప్పుడు మనం తెలుగులో మాట్లాడితే అది ఆటోమేటిక్‌గా హిందీలో అవతలి వాళ్లకు విన్పించబడితే లాంగ్వేజ్ ప్రాబ్లెం పూర్తిగా పోతుంది కదా. ప్రపంచంలో ఎవరితో అయినా ఈజీగా మాట్లాడుకోవచ్చు కదా. సరిగ్గా ఈ సదుపాయాన్ని కొన్ని గంటల క్రితమే రిలీజైన Skype Translator సర్వీస్ మనకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్, స్పానిష్ భాషల మధ్య వాయిస్ ట్రాన్స్‌లేషన్ అందిస్తోంది. అది ఎలా పనిచేస్తోందో ప్రాక్టికల్‌గా నేను ఓ skype కాల్ ద్వారా ఈ వీడియోలో చూపించాను. ఎంత అద్భుతంగా పనిచేస్తోందో మీరే స్వయంగా చూడండి. దటీజ్ టెక్నాలజీ!! గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Skype Translator Preview, Skype Traanslator Demo, Skype Tips, Skype Translator, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu ift.tt/1BCC6ud
FBని కొన్ని Yearsగా వాడుతున్నారా? గతంలో సరిగ్గా ఈరోజు ఏం చేశారో తెలిపే FB కొత్త ఆప్షన్ - Must Watch & Share వీడియో లింక్ ఇది: ift.tt/1BkLfIf ఏళ్ల తరబడి మనం Facebookలో రకరకాల ఫొటోలు, పోస్టులూ చేసుకుంటూ ఉంటాం. కాలం గడిచేకొద్దీ పాతవి మర్చిపోతుంటాం. ఆ మధుర జ్ఞాపకాలను ఇకపై ప్రతీరోజూ మీ మొబైల్‌లోనూ, పిసిలోనూ చూపించే విధంగా Facebook కొత్త ఆప్షన్ తీసుకు వస్తోంది. అదెలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూడండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/1BkLfIf ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Facebook On this day feature, Facebook, FB, FB Tips, FB posts, FB photos, Facebook new feature, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel ift.tt/1brSdVE
Android 5.1లో కొత్తగా ఏముంది? Must Watch & Share వీడియో లింక్ ఇది: గూగుల్ సంస్థ తాజాగా Android 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌ని రిలీజ్ చేసింది. దీనిలో ఏమేం కొత్త మార్పులు చోటుచేసుకున్నాయో ఈ వీడియోలో వివరించడం జరిగింది. లేటెస్ట్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వారి కోసం ఈ వీడియో! గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu What is New in Android 5.1, Android 5.1, New features in Android 5.1, Google Nexus, Latest Android, Google Android, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1NIUH0H
మీ ఫోన్ నిండా డూప్లికేట్ కాంటాక్టులు పేరుకుపోయాయా? డూప్లికేట్స్‌ని ఇలా క్లీన్ చేసుకోండి - Must Watch & Share వీడియో లింక్ ఇది: దాదాపు మనందరి ఫోన్లలోనూ ఒకటే నెంబర్ రకరకాల పేర్లతో సేవ్ చెయ్యబడి ఉంటుంది. అలా డూప్లికేట్ కాంటాక్టులు పేరుకుపోవడం వల్ల చాలా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంటుంది. అందుకే ఒక వ్యక్తికి సంబంధించిన నెంబర్లకి డూప్లికేట్లు ఏమైనా ఉంటే ఈజీగా వెదికి పట్టుకుని క్లీన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. దాంతో మీ phone book చాలా నీట్‌గా ఉంటుంది. సో ఫాలో అవండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Remove Duplicate Contacts in Phonebook, Android Tips, Android Tricks, Android Application, Android app, phone book, friends, family, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్, ఏపిల్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1rQx8eV
Youtubeలో అశ్లీలమైన వీడియోలు కన్పిస్తున్నాయా.. ఇలా అడ్డుకోండి.. - Must Watch & Share వీడియో లింక్ ఇది: చిన్న పిల్లలున్న ఇళ్లల్లో మంచి వీడియోలు చూద్దామని youtube ఓపెన్ చేస్తే అక్కడక్కడా అశ్లీలమైన వీడియోలు కన్పిస్తూ ఇబ్బంది పెడుతున్నాయని చాలామంది కంప్లయింట్ చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే ఇకపై Youtubeలో మీకు ఎలాంటి అశ్లీలమైన వీడియోలూ కన్పించవు, youtubeలో ఉన్న మంచి వీడియోల్ని మాత్రమే కుటుంబ సమేతంగా చూడొచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Filter Adult content in Youtube, Family Safety, Parental Control, how to block objectional videos, youtube tips, youtube, google youtube, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1pudlAn
మీ స్క్రీన్‌పై కన్పిస్తున్న ఏ వెబ్‌సైట్‌లోనైనా రకరకాల weaponsతో ఇలా విధ్వంసం సృష్టించొచ్చు.. (Just for Fun) Must Watch & Share వీడియో లింక్ ఇది: మీరు చూస్తున్న స్క్రీన్ మీద గ్రెనేడ్ పేలితే ఎలా ఉంటుంది? అలాగే ఆటమ్ బాంబ్‌నో, లేదా సుత్తితో కొడితేనే ఎలా ఉంటుంది? ఇలా రకరకాల వెపన్లని ఉపయోగించి మీరు చూస్తున్న సైట్‌పై విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారా.. మీ ఇంట్లో ఉన్న పిల్లల్నీ, మీ ఫ్రెండ్స్‌నీ ఆటపట్టించడం కోసం ఇది భలే ఉంటుంది. ఈ వీడియోలో చూపించినట్లు మీరూ ట్రై చేయొచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Destroy Any Website, Google Chrome, Google, Chrome Extension, Chrome Tips, Chrome Tricks, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1rSwQS0
iPhoneలో అప్లికేషన్లు లాక్ చేసుకోవడం ఇలా.. - Must Watch & Share వీడియో లింక్ ఇది: Android ఫోన్లలో అప్లికేషన్లని లాక్ చేసుకోగలిగే విధంగా iOSలో సాధ్యపడదు. అలాగని iPhoneలు వాడేవాళ్లు disappoint అవ్వాల్సిన పనిలేదు. ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా iPhoneలో ఏ అప్లికేషన్‌నైనా ఇతరులు ఓపెన్ చెయ్యాలంటే సరైన పాస్‌వర్డ్ టైప్ చేస్తేనే ఓపెన్ అయ్యే విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా మీ డేటా ఇతరులు దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు. ఈ టెక్నిక్ ఫాలో అవడానికి మీ ఫోన్‌ని jailbreak చేయాల్సి ఉంటుంది. అదెలాగో ift.tt/12p7rX5 ఈ వీడియోలో ఆల్రెడీ చూపించాను. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Lock Applications in iPhone, iPhone Tips, iPhone Tricks, Apple iPhone, iOS How to, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/15wSHXI
Facebook కొత్త టూల్ Privacy Checkupతో ఇలా మీ అకౌంట్ సురక్షితం చేసుకోండి?.. Must Watch & Share వీడియో లింక్ ఇది: మీ Facebook అకౌంట్‌లో మీకు తెలీకుండా రకరకాల అప్లికేషన్లు, గేమ్‌లు వాటంతట అవి పోస్టులు చేస్తున్నాయా.. వాటిని ఎలా ఆపాలో తెలీట్లేదా? అయితే Facebook సంస్థ తాజాగా విడుదల చేసిన Facebook Privacy Checkup Toolని వాడి వీటిని ఎలా ఆపాలో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా తెలుసుకోండి. రకరకాల ప్రైవసీ సెట్టింగులను చాలా ఈజీగా వేగంగా దీని ద్వారా ఛెక్ చేసుకోవచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Use Facebook Privacy Checkup Tool, Facebook Privacy, Facebook Applications, Facebook Spams, Facebook Tips, FB Tips, Facebook tricks, profile pic, facebook friends, friends, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1rOLdJb
Youtubeలో ఉన్న పాటల్ని కేవలం ఆడియో మాత్రమే నిరంతరాయంగా వినాలా? .. Must Watch & Share వీడియో లింక్ ఇది: Youtubeలో ఎన్నో అద్భుతమైన పాటలు ఉంటాయి. కానీ వాటిని వినాలంటే తప్పనిసరిగా వీడియోతో సహా ప్లే చేయాల్సిందే. దాంతో ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ చాలా ఖర్చయిపోతూ ఉంటుంది. Youtube వీడియోల్ని mp3గా డౌన్‌లోడ్ చేసుకునే సర్వీసులు ఉన్నా అవి పెద్దగా ఉపయోగపడవు. దానికన్నా ఈ వీడియోలో నేను చూపిస్తున్న సర్వీస్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపై మీ ఫోన్‌లో మీకు నచ్చిన అనేక youtube వీడియోల్నీ, playlistలను, సాంగ్స్ కంపైలైజేషన్లని వీడియోతో పనిలేకుండా కేవలం ఆడియో వరకే పాటలుగా music player రూపంలో వినొచ్చు. పాటల్ని ఆస్వాదించే వారికి ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Play Youtube songs as Music Player, Youtube Music Player, Android Tips, Android Tricks, Android Application, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1zao86c
మీరు తెలుగు Anu Fonts వాడుతున్నారా? అయితే అనూ Modular కీబోర్డ్ లేఅవుట్‌తో Facebook, Mailsలో ఇలా టైప్ చేసుకోండి Must Watch & Share వీడియో లింక్ ఇది: పత్రికల్లోనూ, టివిల్లోనూ, డిటిపి సెంటర్లలోనూ పనిచేసి అనూ ఫాంట్లతో చాలా వేగంగా టైప్ చెయ్యగల నేర్పు ఉన్న వారు Facebook, Mails, ఇతర ఆన్‌లైన్ సైట్లు, Notepad, Word వంటి అప్లికేషన్లలో యూనీకోడ్‌లో టైప్ చేయాలంటే కష్టంగా భావిస్తున్నారా? దాని కోసం మళ్లీ ఫొనెటిక్‌లో ఇతర సాఫ్ట్‌వేర్లని వాడడం వల్ల అనూ ఓ పక్కా, ఫొనెటిక్ కీబోర్డ్ మరోపక్కా కన్‌ప్యూజ్ అవుతుంటే ఈ వీడియో మీ కోసమే తయారు చేయడం జరిగింది. మీరు Anu Modular కీబోర్డ్ లేఅవుట్ బాగా అలవాటు అయి ఉంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా మీకు వచ్చిన Modular Layoutలోనే అన్నిచోట్లా తెలుగులో వేగంగా టైప్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడండి. ఇదే విధంగా Anu Apple లేఅవుట్‌తో యూనీకోడ్‌లో ఎలా టైప్ చేయాలో కూడా మరో వీడియోలో వివరిస్తాను. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu telugu anu fonts, how to type anu modular layout, anu fonts, how to type anu fonts, anu to unicode, unicode to anu, anu fonts to unicode, modular to unicode, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1ry2sw8
మీ ఫోన్‌తో ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు ఇలా స్కాన్ చేసుకోండి - Must Watch & Share వీడియో లింక్ ఇది: ఆధార్ కార్డులు మొదలుకుని డ్రైవింగ్ లైసెన్సులు, PAN కార్డులు, మార్కుల లిస్టుల వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లని స్కాన్ చేయించడానికి చాలామంది ఇంటర్నెట్ సెంటర్ల మీద ఆధారపడుతుంటారు. కొంతమంది scanners కొని వాడుతుంటారు కూడా! అంత శ్రమపడాల్సిన పనిలేకుండానే మీ ఫోన్‌లో ఉండే కెమెరా ద్వారా చాలా క్లియర్‌గా ముఖ్యమైన డాక్యుమెంట్లని ఎలా స్కాన్ చేసి భద్రపరుచుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu ఆండ్రాయిడ్ అప్లికేషన్ లింక్: ift.tt/VNx1g6 ift.tt/1AYvSsM
Google Voice Searchలో మీకు తెలీని సీక్రెట్ కమాండ్లు ఇవి... - Must Watch & Share వీడియో లింక్ ఇది: ift.tt/1yCPv6s మనందరి ఫోన్లలోనూ Google Search ఉంటుంది. అందులో Voice Search కూడా ఉంటుంది. చాలామందికి తెలీని అద్భుతమైన వాయిస్ కమాండ్లని ఈ Voice Search ద్వారా మనం మాట్లాడి ఫోన్‌కి జారీ చేయొచ్చు. తద్వారా ఏమాత్రం శ్రమ లేకుండా చిటికెలో రకరకాల పనుల్ని చేసుకోవచ్చు. ఉదా.కు.. అలారమ్ సెట్ చేయాలంటే Clock వెదికి పట్టుకోవాల్సిన పనిలేదు.. ఒక్క మాట మాట్లాడితే చాలు.. మనకు కావలసిన టైమ్‌కి అలారమ్ సెట్ అవుతుంది. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/1yCPv6s ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Use Hidden Commands in Google Voice Search, Google Voice Search, Google Now, Google Now Commands, Android Tips, Android Tricks, Android Application, Android app, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్, ఏపిల్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1pNopc2
మీ ఫోన్ స్క్రీన్ as it isగా మీ టివి మీద కన్పించాలా.. ? Must Watch & Share వీడియో లింక్ ఇది: మీరు ఫోన్లో ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏ గేమ్స్ ఆడినా, స్క్రీన్ మీద ఏం చేస్తున్నా అవన్నీ ఉన్నవి ఉన్నట్లు మీ టివి స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారా? అయితే అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. మీరు ఫోన్ ఓరియంటేషన్ మార్చినా దానికి తగ్గట్లే టివి స్క్రీన్‌లోనూ నిలువుగానూ, అడ్డంగానూ మారిపోతుంది. ఇది ఎంత సింపులో మీరే చూడండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Mirror Phone Screen on TV, Screen Mirroring, Samsung TV, Television, Smart TV, Inrernet TV, WiFi TV, android application, telugu android tips, telugu android, Android Apps, Android Tips, Android Tricks, , applications, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/Wln9ze
అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవలసిన లింక్ ఇది: ift.tt/1whXfrO "ఈనాడు" అఫీషియల్ అప్లికేషన్ రివ్యూ.. - Must Watch & Share వీడియో లింక్ ఇది: తెలుగు వారికి "ఈనాడు" పేపర్‌తో దశాబ్దాల నుండి అనుబంధం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుండే "ఈనాడు" తాజాగా పలు ఆప్షన్లతో కూడిన అధికారిక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ని విడుదల చేసింది. కొత్త వార్తలు చోటుచేసుకున్న వెంటనే మన మొబైల్ స్క్రీన్ మీద ఆటోమేటిక్‌గా చూపించే ఈ అప్లికేషన్‌లో దాగున్న పలు ఆప్షన్లు ఈ వీడియోలో చూడొచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu ift.tt/1AuENl1
మీ ఫోన్‌కి వీడియోల్ని రింగ్‌టోన్లుగా ఇలా సెట్ చేసుకోండి...Must Watch & Share ఏదైనా కాల్ వస్తే పైన మీకు నచ్చిన వీడియోనో, వీడియో సాంగ్‌నో ప్లే అవుతూ, ఆ పాట కూడా విన్పిస్తూ క్రింద Answer, Reject బటన్లు వస్తే చూడడానికి ఎంత వినూత్నంగా ఉంటుందో కదా... ఇదేమంత కష్టమేమీ కాదు.. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే మీకు నచ్చిన వీడియో పాటల్ని మీ వీడియో రింగ్‌టోన్లుగా సెట్ చేసుకోవచ్చు. ఇకపై ఫోన్ వచ్చినప్పుడల్లా ఆ పాటా విన్పిస్తుంది, ఆ వీడియో కూడా స్క్రీన్‌పై ప్లే అవుతూ కన్పిస్తుంది. సో ట్రై చేయండి. గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Set Video Ringtones to Your Phone, video ringtones, Android, Android Tips, Android Tricks, Videos, Songs, Video Songs, telugu Songs, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1fCXFGu
Airtel అందించే మ్యూజిక్ స్ట్రీమింగ్, డౌన్‌లోడ్ సర్వీస్ వాడడం ఇలా.. Must Watch & Share వీడియో లింక్ ఇది: పాటలు బాగా ఇష్టపడే వాళ్ల కోసం Airtel సంస్థ నిన్నటి నుండి కొత్త సర్వీస్‌ని మొదలుపెట్టింది. తెలుగు, హిందీ, తమిళ్ వంటి వివిధ భాషలకు చెందిన పాటలను కేవలం Airtel వినియోగదారులే కాకుండా ఇతర కంపెనీల వాళ్లూ Subscribe చేసుకోవచ్చు. అతి తక్కువ మొత్తంతో లేటెస్ట్ పాటలు అన్నింటినీ అందించే ఈ సర్వీస్ గురించి ఈ వీడియోలో చూడొచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu telugu airtel, airtel, airtel india, airtel music, airtel music streaming, airtel wynk, Wynk India, android application, telugu android tips, telugu android, Android Apps, Android Tips, Android Tricks, , applications, games, photos, videos, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1rej7EB
కొత్త నెంబర్లని డయల్ చేసేటప్పుడే real timeలో వారి పేర్లు తెలుసుకోవాలా? (True Caller నుండి మరో అద్భుతమైన అప్లికేషన్ First Look - Must Watch & Share వీడియో లింక్ ఇది: True Caller గురించి చాలామందికి తెలిసిందే. తెలియని ఫోన్ నెంబర్లని తెలుసుకోవడానికి పనికొస్తుంది. కొన్ని నిముషాల క్రితం True Caller కొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్ విడుదల చేసింది. మనం Dialer ద్వారా ఏదైనా తెలియని కొత్త నెంబర్లని ప్రెస్ చేసేటప్పుడే అది రియల్ టైమ్‌లో వెదుకుతూ ఎవరికి డయల్ చెయ్యబోతున్నామో వారి పేరుని మనకు చూపిస్తుంది. కేవలం నెంబర్ల ఆధారంగానే కాదు.. పేర్ల ఆధారంగానూ దీనిలో నెంబర్లని వెదికి పట్టుకుని ఉన్న ఫళంగా డయల్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రైవసీ సమస్యలు ఉన్నప్పటికీ అనేక లాభాలు కూడా ఉన్నాయి. సో ఈ అప్లికేషన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో మీరే చూసేయండి. ధన్యవాదాలు గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu TrueDialer from True Caller, True Dialer, How to find unknown numbers while dialing, Android Tips, Android Tricks, Android Applications, Google Android, telugu android tips, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1tSOZ4M
Facebook క్లోజ్ చేసినా ఫేస్‌బుక్ ఛాట్ విండో కావాలా? ...Must Watch & Share ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చెయ్యడం కోసం Facebook సైట్‌ని ఓపెన్ చేసి ఛాట్ విండోలో టైప్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. దీంతో కంప్యూటర్లోని వేరే అప్లికేషన్ల నుండి చీటికీ మాటికీ Facebook టాబ్‌కి వచ్చి చూసి వెళ్లడం కష్టంగా ఉంటుంది. అలాగే Facebook సైట్‌ని క్లోజ్ చేస్తే ఈ ఛాట్ విండోలు కూడా మాయం అవుతాయి. ఈ ఇబ్బందికి పరిష్కారంగా.. ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీరు ఇకపై Faceboook సైట్ క్లోజ్ చేసినా మీరు ఎవరైతే ఫ్రెండ్స్‌తో ఛాట్ చేయాలనుకుంటున్నారో వారి ఛాట్ బాక్స్‌లను విడిగా పక్కకు లాగి ఇతర అప్లికేషన్లలో పనిచేసేటప్పుడు ఛాట్ చేసుకోవచ్చు. గమనిక: తరచూ ఛాటింగ్ చేసే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Facebook Tips, FB Tips, FB Photos, Facebook Chat, FB Chat, Chat Window, Friends Chat, , Facebook tricks, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1vWnOoj
మీ Facebook అకౌంట్ Primary మెయిల్ ఐడి ఇలా మార్చుకోండి! Must Watch & Share వీడియో లింక్ ఇది: మీకు కొత్తగా ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చినా, పర్సనల్ మెసేజ్‌లు, కామెంట్లు వచ్చినా అవన్నీ మీరు వాడుతున్న Primary మెయిల్ ఐడికి నోటిఫికేషన్ల రూపంలో వస్తుంటాయి కదా! మీరు ఇప్పుడు ఉన్న మెయిల్ ఐడిని కాకుండా వేరే మెయిల్ ఐడిని Facebookకి ప్రైమరీ ఐడిగా సెట్ చేయాలనుకుంటే ఈ వీడియోలో చూపించిన సింపుల్ ప్రొసీజర్ ఫాలో అవండి. చాలా ఈజీగా ప్రైమరీ మెయిల్ ఐడి మార్చేసుకోవచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Change Facebook Primary Mail ID, Facebook Tips, Facebook Tricks, FB Tips, Gmail, Yahoo, Facebook tweaks, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1oRnVOc
మీ ఫోన్లో Apps వాటంతట అవే Update అవుతూ ఫోన్ స్టోరేజ్ తగ్గిపోతోందా?Must Watch & Share వీడియో లింక్ ఇది: ఆండ్రాయిడ్ ఫోన్లలో మనం ఇన్‌స్టాల్ చేసుకునే అనేక అప్లికేషన్లు నెట్ కనెక్షన్ ఆన్ చెయ్యగానే వాటంతట అవే update అవుతూ ఓ పక్క నెట్ బ్యాలెన్స్ హరించడంతో పాటు మరో పక్క విలువైన ఇంటర్నల్ స్టోరేజ్‌ని మరింత తగ్గించేస్తుంటాయి. మనం రెగ్యులర్‌గా వాడే అప్లికేషన్లని మాత్రమే, మనకు బాగా అవసరం అయినవి మాత్రమే మనకు మనం స్వయంగా update చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంటర్నల్ స్టోరేజ్ క్రమేపీ నిండిపోతుంటుంది. ఈ నేపధ్యంలో మీకు తెలీకుండానే వాటంతట అవి update అయ్యే అప్లికేషన్లని auto update అవకుండా డిసేబుల్ చేయడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. ఇంటర్నల్ మెమరీ, నెట్ యూసేజ్‌లు వేస్ట్ అవుతున్నాయని భావించే వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Android Tips, Android Apps, Auto Update, Google Play, Play Store, WiFi, Mobile Data, Internet, Apps Updates, Android, Android Tricks, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1tJXnzI
Facebookలో మీ ఫ్రెండ్స్ షేర్ చేసే ఫొటోలు ఎక్కడ నుండి కాపీ చెయ్యబడ్డాయో ఇలా తెలుసుకోండి.. ! Must Watch & Share వీడియో లింక్ ఇది: చాలామంది ఫ్రెండ్స్ నెట్‌లో Google Searchలో ఫొటోల్ని వెదికేసి వాటిని Facebookలో షేర్ చేస్తుంటారు. ఈ నేపధ్యంలో మీ Facebook News Feedలో కన్పించే ఏ ఫొటో అయినా నెట్‌లో ఎక్కడి నుండి కాపీ చెయ్యబడిందో వివిధ sources తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది. మీరు చూస్తున్న ఫొటో ఇంకా ఏయే సైట్లలో వాడబడుతోందో కూడా ఈ టెక్నిక్ ద్వారా తెలుసుకోవచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Facebook Tips, Facebook Tricks, FB Tips, FB Tricks, Google Images, Images, Reverse Image Search, Friends, Followers, photos, videos, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1udCFIH
Facebookలోని ఫొటోల్ని ఇతరులు కాపీ చెయ్యకుండా చేయొచ్చా?? Must Watch & Share వీడియో లింక్ ఇది: "Facebookలో మనం అప్‌లోడ్ చేసుకునే ఫొటోల్ని ఇతరులు కాపీ చెయ్యకుండా అడ్డుకోవచ్చా.." ఈ డౌట్ చాలామందికి వస్తుంటుంది. ఈ వీడియోలో దీని గురించి వివరించడం జరిగింది. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Facebook Tips, Facebook Photos, FB Tips, facebook tricks, fb photos, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1EPJdV0
మీ చేతిలోకి తీసుకోగానే ఫోన్ స్క్రీన్ డిస్‌ప్లే ఆన్ అయిపోవాలా..? Must Watch & Share ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఛాటింగ్ చేయాలన్నా, బ్రౌజింగ్ చేయాలన్నా ముందు ఫోన్ పవర్ గానీ Home బటన్లని గానీ ప్రెస్ చేసి డిస్‌ప్లే ఆన్ చేసుకుంటే గానీ ముందుకు సాగడం కుదరదు. ఇలా మాటిమాటికీ పవర్ బటన్ నొక్కడం వల్ల కొన్నాళ్ల తర్వాత పవర్ బటన్ పాడైపోయే సందర్భాలూ ఎదురవుతుంటాయి. ఈ వీడియోలో నేను చూపించే టెక్నిక్ ఫాలో అయితే ఇక మీరు చేతిలోకి ఫోన్ తీసుకోగానే డిస్‌ప్లే దానంతట అదే ఆన్ అవుతుంది. మళ్లీ ఫోన్ ఎక్కడైనా డెస్క్‌పై పెట్టగానే స్క్రీన్ అదే ఆఫ్ అవుతుంది. ఈ టెక్నిక్ బాగుంది కదూ.. అయితే చూసేయండి ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో! గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Automatically Turns on Your Android Phone Screen, Android, Android Tips, Android Apps, Android Tricks, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1lt5Bu1
మీరు క్లిక్ చెయ్యకుండానే Facebook ఫొటోలు పెద్దవి కావాలా?...Must Watch & Share Facebookలో మీ ఫ్రెండ్స్ షేర్ చేసిన ఫొటోల్ని news feedలో చూసేటప్పుడు నచ్చిన వాటిని ప్రత్యేకంగా క్లిక్ చేస్తే గానీ పెద్దవి కావు. కొన్ని ఫొటోలు చిన్నగా ఉండడం వల్ల క్లియర్‌గా లేక మీరు ఇబ్బంది పడుతుంటే, ప్రతీ ఫొటోనీ ప్రత్యేకంగా క్లిక్ చేసి పెద్దదిగా చేసుకుని చూడడం ఇబ్బంది అన్పిస్తుంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి. ఇకపై మీరు క్లిక్ చేయాల్సిన పనిలేకుండానే మీకు నచ్చిన ఫొటోపై మౌస్ ఉంచితే చిటికెలో ప్రతీ ఫొటో పెద్దదిగా కన్పించేస్తుంది. అదెలాగో మీరే చూడండి. గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/RjLOl5 ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Facebook, FB, Facebook Tips, FB Tricks, Facebook Photos, Google Chrome, Chrome, Chrome Extension, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1ig615O
ఫ్రెండ్స్‌ని ఆటపట్టించడానికి Fake కాల్స్, SMSలు ఇలా సృష్టించొచ్చు...Must Watch & Share మీ ఫ్రెండ్స్‌తో కూర్చుని స్పెండ్ చేస్తున్నప్పుడు మీకు ఫోన్ ఏదీ రాకపోయినా, ఏదో కాల్ వచ్చినట్లో, sms వచ్చినట్లో మీ ఫ్రెండ్స్‌ని నమ్మించాలనుకుంటే ఈ వీడియోలోని చిన్న టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది. మీరు సెట్ చేసిన టైమ్‌కి మీకు ఆటోమేటిక్‌గా కాల్ వస్తుంది, దాన్ని మీరు answer చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వొచ్చు.. స్క్రీన్‌పై నిముషాలూ, కాల్ లైన్‌లో ఉన్నదీ కూడా డిస్‌ప్లే అవుతుంది. అలాగే మీకు వచ్చిన fake కాల్స్, smsల వివరాలూ మీ ఫోన్‌లో రిజిస్టర్ అవుతాయి. జస్ట్ ఫ్రెండ్స్‌ని ఆటపట్టించడానికి ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్. ఎలా పనిచేస్తోందో మీరే చూడండి. గమనిక:ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Create Fake Calls Fake SMS, Fake Call Logs, Fake SMS Logs, Android SMS, SMS Tips, Call Tips, Android, Android Tips, Android Tricks, Videos, Songs, Video Songs, telugu Songs, howto, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1iNAcwE
ప్రతీ Facebook యూజర్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవి! Must Watch & Share వీడియో లింక్ ఇది: తెలిసీ తెలియక ఫేస్‌బుక్‌ని ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారా.. అయితే Facebook తాజాగా update చేసిన రూల్స్ ఏం చెప్తున్నాయో ఈ వీడియోలో ఒక్కసారి అర్థం చేసుకోండి. లేదంటే మీ ప్రొఫైళ్లు, పేజీలు, గ్రూపులూ సస్పెండ్ చెయ్యబడతాయి. రూల్స్‌కి విరుద్ధంగా ఉన్న ప్రొఫైళ్లు, పోస్టులు, పేజీలు, గ్రూపులను ఎలా రిపోర్ట్ చెయ్యాలో కూడా ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Facebook Rules, FB, Facebook, Facebook Terms, Facebook Fake Profiles, Facebook photos, Facebook videos, Facebook identity, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/18xxDBG
మీరు క్లిక్ చెయ్యకుండానే Facebook ఫొటోలు పెద్దవి కావాలా?...Must Watch & Share Facebookలో మీ ఫ్రెండ్స్ షేర్ చేసిన ఫొటోల్ని news feedలో చూసేటప్పుడు నచ్చిన వాటిని ప్రత్యేకంగా క్లిక్ చేస్తే గానీ పెద్దవి కావు. కొన్ని ఫొటోలు చిన్నగా ఉండడం వల్ల క్లియర్‌గా లేక మీరు ఇబ్బంది పడుతుంటే, ప్రతీ ఫొటోనీ ప్రత్యేకంగా క్లిక్ చేసి పెద్దదిగా చేసుకుని చూడడం ఇబ్బంది అన్పిస్తుంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి. ఇకపై మీరు క్లిక్ చేయాల్సిన పనిలేకుండానే మీకు నచ్చిన ఫొటోపై మౌస్ ఉంచితే చిటికెలో ప్రతీ ఫొటో పెద్దదిగా కన్పించేస్తుంది. అదెలాగో మీరే చూడండి. గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/RjLOl5 ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Facebook, FB, Facebook Tips, FB Tricks, Facebook Photos, Google Chrome, Chrome, Chrome Extension, nallamothusridhar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1ig615O
Facebookలో పెద్దవి కాని ప్రొఫైల్ pics పెద్దవిగా చూడడం ఇలా.. Must Watch & Share వీడియో లింక్ ఇది: Facebookలో ఎవరైనా profile picని Publicకి బదులు Only Me అని సెట్ చేసుకుంటే దాన్ని క్లిక్ చెయ్యడానికి ఉండదు. ఫొటో కూడా చాలా చిన్నదిగా కన్పిస్తుంది. అయితే ఈ వీడియోలో చూపించిన చిన్న టెక్నిక్‌ని ఫాలో అవడం ద్వారా అలా క్లిక్ చెయ్యడానికి వీల్లేని profile picsని వాటి ఒరిజినల్ సైజ్‌లో చాలా పెద్దవిగా చూడొచ్చు. గమనిక: Facebook యూజర్లకి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu ift.tt/1pnBku5
Facebookలో ఊరికే Tag చేస్తున్నారా? అన్ని Tags ఒక్క క్లిక్‌తో ఇలా తీసేసుకోండి?.. Must Watch & Share వీడియో లింక్ ఇది: మనం ఎంత మొత్తుకున్నా వాళ్లు మారరు. మనల్ని తమ ఫొటోల్లో ఇతరులతో కలిపి tag చేసి చంపేస్తూనే ఉంటారు. ఇలా మీకు సంబంధం లేని ఫొటోల్లో మీరు tag చెయ్యబడుతూ ఆ tagsని విడివిడిగా తొలగించుకోవడం కష్టంగా భావిస్తున్నారా? అయితే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీకు తగిలించబడిన అన్ని photo tagsని ఒకే దెబ్బతో తొలగించుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Remove Facebook Photo Tags at once, facebook tips, facebook tricks, FB Tips, FB Tricks, photo tags, friend tags, facebook friends, friends, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1xpSL7F
WhatsAppలో Blue Ticks డిసేబుల్ చేయడం ఎలా? - Must Watch & Share వీడియో లింక్ ఇది: ఈ మధ్య WhatsApp వాడాలంటే చాలామంది భయపడుతున్నారు. మనం మెసేజ్ చదివామన్న విషయం బ్లూ కలర్‌లో ఉండే ticks ద్వారా అవతలి వాళ్లకి తెలిసిపోతోంది. ఏదో బిజీలో ఉండి రిప్లై ఇవ్వకపోతే చాలా గొడవలైపోతున్నాయి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా ఇక ఈ సమస్య ఉండనే ఉండదు. మీరు మెసేజ్ చదివారన్న విషయం కూడా అవతలి వాళ్లకు తెలీదు, అస్సలు blue ticks అనేవే కన్పించవు. హాపీగా మీకు వీలున్నప్పుడు రిప్లైలు ఇవ్వొచ్చు. కొత్త Blue Ticks వల్ల కొంపలు కొల్లేరవుతున్నాయని భావిస్తున్న ప్రతీ ఒక్కరికీ ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil WhatsApp Beta అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్ ఇది: goo.gl/EJQsqk #computerera #telugu How to Disable WhatsApp Read Receipts, How to Disable WhatsApp Blue Ticks, WhatsApp Tips, WhatsApp Tricks, Android Tips, Android Application, Android Tricks, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1sNNfnf
Facebook News Feedలో మీ Friendsవి అన్ని Updates చూపించదు.. అన్నీ చూపించబడాలంటే ఇలా చేయండి.. ! Must Watch & Share వీడియో లింక్ ఇది: Facebookలో News Feedలో మనకు అందరు ఫ్రెండ్స్, రెలెటివ్స్ updates వస్తున్నాయన్న భ్రమలో ఉంటాం గానీ Facebook ఫిల్టరింగ్ సిస్టమ్ చాలా updatesని మనకు చూపించదు. ఈ నేపధ్యంలో మనకు ఇష్టమైన, బాగా ముఖ్యమైన friends, relatives పోస్ట్ చేసే updatesని మిస్ అవకుండా పొందాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్‌ని ఫాలో అవండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Facebook Tips, Facebook tricks, FB Tips, Facebook Friends, Friends, Relatives, Facebook News Feed, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/XYuB4H
మీ ఫోన్‌లో బ్యాటరీ అయిపోతోందా? మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఆటోమేటిక్‌గా ఇలా అలర్ట్ చేయండి Must Watch & Share వీడియో లింక్ ఇది: పని మీద మీరు బయటకు వెళ్లినప్పుడు ఏ క్షణమైనా మీ ఫోన్‌లో బ్యాటరీ అయిపోవచ్చు. ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి.. కాల్ రీచ్ అవకా ఏం జరిగిందో తెలీక టెన్షన్ పడుతుంటారు. ఈ నేపధ్యంలో మీ ఫోన్‌లో బ్యాటరీ అయిపోయిందన్న విషయం ఆటోమేటిక్‌గా వాళ్లకు ఓ SMS వెళ్లిపోగలిగితే వాళ్లూ హాపీగా ఉంటారు, మీరూ హాపీగా ఉంటారు కదా.. సో ఈ అద్భుతమైన టెక్నిక్‌ని ఈ వీడియోలో చూడండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu auto sms, friends, family members, alert family, android application, telugu android tips, telugu android, Android Apps, Android Tips, Android Tricks, , applications, games, photos, videos, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1Clkmqy