Back to photostream

Save the Internet by Expressing Your Voice

ఇండియాలో ఇంటర్నెట్ని కాపాడండి.. మీ నిరసన వ్యక్తం చేయండి ఇలా! Must Watch & Share వీడియో లింక్ ఇది: స్వేచ్ఛగా మనం వాడుకుంటున్న ఇంటర్నెట్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాల్లో Airtel వంటి సెల్ఫోన్ కంపెనీలు TRAIతో లాబీయింగ్ చేస్తున్నాయి. ఓ కీలకమైన నిర్ణయం తీసుకోబోయే ముందు TRAI ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. మనం గనుక ఈ నిర్ణయానికి మనం నిరసన వ్యక్తం చెయ్యకపోతే, మన అభిప్రాయాన్ని TRAIకి నేరుగా ఓ మెయిల్ చేసి తెలియజేయకపోతే చాలా నష్టపోతాం. TRAIకి ఈ నెట్ న్యూట్రాలిటీ విషయంలో ఎలా లెటర్ రాయాలో తెలీని వారు కేవలం 30 secsలో మెయిల్ పంపించడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. ఎలాంటి టెక్నికల్ అవగాహన లేని వారు కూడా చెయ్యగలిగే ఈ పనిని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యడం ద్వారా మూకుమ్మడిగా మన వాయిస్ విన్పిద్దాం. TRAIకి ప్రజా వ్యతిరేకత తెలిసేలా చేద్దాం. Please share this to maximum extent. Don't neglect, మీ నిర్లక్ష్యం మీకే భారీ ఖర్చు అవుతుంది. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ computerera.co.in youtube.com/nallamothu nallamothusridhar.com #computerera #telugu Net Neutrality in India, India telecom, TRAI, Airtel, Vodafone, internet, save internet, save internet in india, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు www.youtube.com/watch?v=tXQ36e7xf8E

86 views
0 faves
0 comments
Uploaded on April 13, 2015