Back to photostream

What is Net Neutrality?

నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? మనం ఎందుకు భయపడాలి?.. Must Watch & Share వీడియో లింక్ ఇది: మీ ఇంటర్నెట్ వాడకం మీ చేతుల్లో నుండి టెలికమ్ కంపెనీల చేతుల్లోకి వెళ్లబోతోందా? మనకు తెలీకుండా చాప క్రింద నీరుగా వెనుక ఏం జరుగుతోంది..? నెట్ న్యూట్రాలిటీ అనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్. అసలు నెట్ న్యూట్రాలిటీ అంటే ఏమిటి, తగిన సమయంలో తగిన విధంగా స్పందించకపోతే మనం ఎలాంటి ప్రమాదంలో పడబోతున్నాం వంటి అంశాలను ఈ వీడియోలో వివరించాను. సో ఇది మీరు చూడడమే కాకుండా మీ మిత్రులకూ షేర్ చెయ్యడం ద్వారా వారికీ అవగాహన కల్పించండి. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Net Neutrality, Net Neutrality in India, ISPs, Airtel, Vodafone, India, Indian internet market, facebook, gmail, twitter, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు www.youtube.com/watch?v=QkSp7rzZN24

67 views
0 faves
0 comments
Uploaded on April 12, 2015