Sridhar Nallamothu
How to Create Chat Conversation Shortcuts in Whatsapp?
Whatsappలో మీకు నచ్చిన వారి కాంటాక్ట్లోకి నేరుగా వెళ్లాలా?.. Must Watch & Share వీడియో లింక్ ఇది: మీ బెస్ట్ ఫ్రెండ్తో రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారనుకుందాం. వారితో Whatsappలో ఛాట్ చెయ్యాలంటే ప్రత్యేకంగా whatsapp ఐకాన్ని వెదికి పట్టుకుని దాన్ని ఓపెన్ చేసి మీ ఫ్రెండ్ పేరు ఎక్కడ ఉందో గుర్తుపట్టి ఆ తర్వాత గానీ ఛాట్ చెయ్యాలంటే చిరాకుగా ఉంటుంది కదా? అలా కాకుండా నేరుగా మీ ఫ్రెండ్ పేరిట ఓ షార్ట్కట్ రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా? అదెలాగో ఈ వీడియోలో చూడండి. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ computerera.co.in youtube.com/nallamothu nallamothusridhar.com #computerera #telugu How to create whatsapp chat coversation shortcuts, whatsapp tips, whatsapp tricks, whatsapp chat, friends, whatsapp friends, whatsapp shortcuts, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు www.youtube.com/watch?v=B3hre0n4f9g