Back to photostream

Is your Phone Dead if it failed to Charge and Power on?

మీ ఫోన్ ఆన్ అవకా, కనీసం ఛార్జింగ్ కూడా అవకపోతే అది పాడైనట్లేనా?.. Must Watch & Share వీడియో లింక్ ఇది: కొన్నిసార్లు ఫోన్ పవర్ బటన్ ఎన్నిసార్లు ప్రెస్ చేసినా ఆన్ కాదు.. ఛార్జింగ్ అయిపోయిందేమోనని ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ కూడా అవదు. అలాంటప్పుడు ఫోన్ పాడైనట్లేనా? ఈ వీడియోలో కారణాలు చూడండి. సెల్ ఫోన్ టెక్నీషియన్గా 12 సంవత్సరాల అనుభవం ఉండీ పలు సంస్థల్లో వేలమందికి ట్రైనింగ్ ఇచ్చి టెక్నీషియన్స్గా తీర్చిదిద్దిన నాగరాజు గారు దీని గురించి వివరిస్తారు. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu smartphone repair, smartphone battery, battery boostup, phone battery, smartphone, phone battery, battery problems, phone usage, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel ift.tt/1EByG1B

191 views
0 faves
0 comments
Uploaded on April 1, 2015