Back to photostream

Microsoft Spartan New Browser - First Look

మైక్రోసాఫ్ట్ కొత్త బ్రౌజర్ Spartan ఫస్ట్ లుక్ ఇక్కడ చూడండి.. Must Watch & Share వీడియో లింక్ ఇది: ఇక Google Chrome, Firefoxలను మర్చిపోయే రోజులు వచ్చేశాయి. Internet Explorer స్థానంలో మైక్రోసాఫ్ట్ Windows 10లో కొత్తగా తీసుకు వచ్చిన Spartan (ఇది కోడ్ నేమ్ మాత్రమే) బ్రౌజర్ కొన్ని గంటల ముందు వెలుగు చూసింది. అదెంత అద్భుతంగా ఉందో ఈ వీడియోలో మీ కళ్లతో మీరే చూడండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Microsoft Spartan Browser Review, Microsoft spartan, web browser, microsoft windows 10, windows 10, screen writing, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel ift.tt/1DjPIja

101 views
0 faves
0 comments
Uploaded on March 31, 2015