Back to photostream

How to Complaint Lost Articles to Hyderabad Police?

మీ ఫోన్ ద్వారా పోగొట్టుకున్న వస్తువుల గురించి పోలీసులకు కంప్లయింట్ చేయడం ఎలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: ఏదైనా వస్తువు పోతే మీరు ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి FIR రిజిస్టర్ చేసి ఆ తర్వాతే మిగతా పనులు చేయాల్సిన ఇబ్బంది లేదు. మీ ఫోన్ పోయినా, కెమెరా పోయినా, ఇతర వస్తువులు పోయినా, సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ వంటివి ఏం పోయినా వెంటనే ఈ వీడియోలో చూపించిన విధంగా మీ ఫోన్ ద్వారానే పోలీసులకు కంప్లయింట్ చేయొచ్చు. అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూడండి. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Hyderabad Police LostReport, Police Complaint, Phone theft, phone loss, camera theft, voter card, aadhaar card, study certificates, digital governace, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు ift.tt/1crq7KJ

109 views
0 faves
0 comments
Uploaded on April 14, 2015