Back to photostream

How to Use Two Facebook Accounts from Android Phone?

ఒకే ఫోన్లో రెండు Facebook అకౌంట్లు (నోటిఫికేషన్లతో సహా) పొందడం ఎలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: చాలామంది ఒక Facebook అకౌంట్ని Facebook అప్లికేషన్ ద్వారానూ, ఇంకేమైనా అకౌంట్లు ఉంటే Google Chrome, Opera Mini వంటి వెబ్ బ్రౌజర్లోనూ యాక్సెస్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అన్ని అకౌంట్ల నుండీ నోటిఫికేషన్లు రావు. అదీగాక వెబ్ బ్రౌజర్లో FBని వాడడం చాలా కష్టం కూడా! ఈ నేపధ్యంలో ఒకటే ఫోన్లో రెండు Facebook అకౌంట్లని, ఆయా అకౌంట్ల నుండి వచ్చే నోటిఫికేషన్లతో సహా వాడడం ఎలాగో ఈ వీడియోలో చూడొచ్చు. అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూడండి. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to use two facebook accounts from android mobile, facebook, facebook tips, facebook tricks, android apps, android app, fb tips, multiple facebook accounts, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు ift.tt/1FMkYcJ

67 views
0 faves
0 comments
Uploaded on April 14, 2015