Back to photostream

How to Save Bandwidth in Your Desktop Google Chrome Browser?

Extension Link ఇది: ift.tt/1HSA0uv మీ పిసిలో Google Chromeతో బ్యాండ్విడ్త్ ఇలా ఆదా చేసుకోండి.. - Must Watch & Share వీడియో లింక్ ఇది: మీరు లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు వాడుతున్నా.. మీ ఇంటర్నెస్ సర్వీస్ ప్రొవైడర్ ఓ లిమిట్ దాటాక స్పీడ్ తగ్గిస్తామని FUP లిమిట్స్ పెట్టినా.. ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. భారీ మొత్తంలో డేటా వినియోగాన్ని ఈ టెక్నిక్ ఆదా చేస్తుంది. అదెలాగో ఇక్కడ చూడండి. మొబైల్ యూజర్లకి ఈ టెక్నిక్ వాడడం ఎలాగో గతంలో ఆల్రెడీ డెమో చూపించడం జరిగింది. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Google Chrome Data Saver, Google Chrome tips, internet service provider, data saver, save bandwidth, chrome tips, chrome browser, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel ift.tt/1Ng2fXy

49 views
0 faves
0 comments
Uploaded on March 27, 2015