Back to photostream

How to Use Govt of India Digital Locker?

మీకు ఇండియన్ గవర్నమెంట్ అందిస్తున్న Digital Locker వాడడం ఎలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: మీ మార్కుల మెమోలూ, ఓటర్ ఐడిలు, పాన్ కార్డుల వంటి డాక్యుమెంట్లు అన్నింటినీ Gmail, Google డ్రైవ్ వంటి వాటిలో స్టోర్ చేసుకుంటున్నారా? ఎక్కడో US సర్వర్లలో ఉండే ఆ డేటా విదేశీ నిఘా ఏజెన్సీల కళ్ల పడకుండానో, హ్యాకర్ల బారిన పడకుండానో ఉండాలంటే భారత ప్రభుత్వం ప్రతీ సిటిజెన్కీ అందిస్తున్న డిజిటల్ లాకర్ సదుపాయం వాడుకోవచ్చు. దీని ద్వారా ఇకపై ఎవరైనా అడ్రస్ ప్రూఫ్ల లాంటివి అడిగినప్పుడు వాటిని జిరాక్స్ తీయాల్సిన పని కూడా లేదు, ఆ డిజిటల్ లాకర్లో ఉన్న ఫైల్ని ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తే సరిపోతుంది. ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఈ డిజిటల్ లాకర్ ఎలా వాడాలో ఈ వీడియోలో చూద్దాం. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Govt of India Digital Locker, How to use Digital Locker, Govt of India Digital, driving license, aadhaar card, pan card, marks memo, certificates, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1MgOdTo

163 views
0 faves
0 comments
Uploaded on March 8, 2015