Sridhar Nallamothu
How to Get PM, CM's Twitter Updates as SMS Alerts?
PM, CMల Twitter అప్డేట్లు మీ ఫోన్కి SMS రూపంలో పొందాలా? గవర్నమెంట్ నుండి New Service - Must Watch & Share వీడియో లింక్ ఇది: ఇ-గవర్నెన్స్లో భాగంగా ప్రధానమంత్రి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రభుత్వ విభాగాల వంటివి నేరుగా ప్రజలకి ప్రతీరోజూ తాము చేసే పనులు update చేయడం ద్వారా పారదర్శకంగా పనిచేసేలా కొద్ది గంటల క్రితం ఓ కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ వీడియోలో చూపించినట్లు చేస్తే ఇకపై నేరుగా ప్రతీ రోజూ మీ ఫోన్కి SMS రూపంలో PM, CMలు, వివిధ ప్రభుత్వ విభాగాలు చేసే పనుల వివరాలు మీ ఫోన్కి వస్తుంటాయి. సో ప్రభుత్వంలో మీరూ భాగస్వామం అవండి ఇలా..! గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to use Twitter Samvaad, Twitter Samvaad India, PMO Twitter, Twitter CM Updates, Govt information, Indian Government, e-goverance, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel ift.tt/1xw0q5n