Sridhar Nallamothu
How to Use New Google Contacts Preview?
New - Google Contacts కొత్త ప్రివ్యూ వాడడం ఎలా? - Must Watch & Share వీడియో లింక్ ఇది: Google Contacts కొత్త ప్రివ్యూ ఈరోజే కొన్ని గంటల క్రితం అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్, iPhoneలలో మనం Google అకౌంట్ ద్వారా సేవ్ చేసుకునే ఫోన్ నెంబర్లు, కాంటాక్టులు అన్నీ Google Contactsతో సేవ్ అవుతాయన్న విషయం తెలిసిందే కదా. ఈ నేపధ్యంలో Google Contactsకి Google సంస్థ కొత్త రూపం ఈరోజే అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని ద్వారా డూప్లికేట్ కాంటాక్టులను గుర్తించి డిలీట్ చెయ్యడం వంటి పలు ఆప్షన్లున్నాయి. అదెలా ఉందో ఇప్పుడు చూద్దాం.. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Google Contacts Preview, Google Contacts, Android Contacts, Google+ Contacts, contact management, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1DKVxSu