Back to photostream

How to Get Desired Food in 20 Mins through Ola Cafe?

20 Minsలో మీకు నచ్చిన ఫుడ్ మీ ఇంటికి రావాలా? Ola Cafe కొత్త సర్వీస్ Must Watch & Share వీడియో లింక్ ఇది: చాలా హోటళ్లు హోమ్ డెలివరీ ఇస్తుంటాయి. కానీ ఆర్డర్ ఇచ్చాక అన్నిచోట్లా తిరిగేసి చివరకు మన దగ్గరకు వస్తారు. ఫుడ్ చల్లారిపోయి ఉంటుంది. దీనికి భిన్నంగా ఆర్డర్ చేశాక కేవలం 20 Minsలో మీకు కావలసిన ఫుడ్ మీ ఇంటి దగ్గరికి వస్తే బాగుంటుంది కదా? అయితే Ola Cabs మొదలుపెట్టిన Ola Cafe అనే కొత్త సర్వీస్ గురించి తెలుసుకోవాల్సిందే. ఫుడ్ ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు Map ద్వారా ట్రాక్ చేసుకునే వీలూ ఇది కల్పిస్తోంది. సో ఓ లుక్కేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Ola Cafe, Ola Cabs, How to use Ola Cafe, Hyderabad, Food, Restaurants, Food home delivery, home delivery, hotels, hyderabad hotels, android apps, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel ift.tt/1xd3rae

76 views
0 faves
0 comments
Uploaded on March 23, 2015