Back to photostream

How to use Youtube Kids to Improve your Kids Skills?

మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల కోసం Youtube Kids ఇలా వాడొచ్చు - First Review Must Watch & Share వీడియో లింక్ ఇది: Youtube కొద్దిసేపటి క్రితం Android, iOS కోసం Youtube Kids ప్రోగ్రామ్ని అఫీషియనల్గా విడుదల చేసింది. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లల్లో youtubeని వారికి ఆసక్తి కలిగించే కొత్త కొత్త విషయాలను నేర్పించడానికి ఉపయోగపడే ఈ అప్లికేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా తయారైన మొట్టమొదటి రివ్యూల్లో ఇప్పుడు మీరు చూడబోతున్నది ఒకటి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Youtube Kids Review, Youtube Kids, Youtube for Kids, Youtube, Kids learning, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1BeZvYc

93 views
0 faves
0 comments
Uploaded on February 23, 2015