Back to photostream

How to Remove Your Number from True Caller Database?

ఇతరులు మిమ్మల్ని గుర్తించకుండా TrueCallerలో మీ నెంబర్ తీసేయాలనుకుంటున్నారా? Must Watch & Share వీడియో లింక్ ఇది: మనం తెలీని వారికి ఫోన్ చేసిన వెంటనే వారు వాళ్లు మన ఏకంగా మన పేరు చెప్పేయడం మీకు ఇష్టం ఉండట్లేదా? TrueCaller వాడుతున్న వారు సైతం మీరెవరో గుర్తించకుండా మీ ప్రైవసీని కాపాడుకోవాలంటే ఈ వీడియోలో అద్భుతమైన సొల్యూషన్ని చూపించడం జరిగింది. ఇకపై మీ ఫోన్ నెంబర్కి TrueCaller తలనొప్పి ఏమాత్రం ఉండదు ఇలా చేస్తే! గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ift.tt/17ECct0 ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Remove your number from truecaller database, how to unlist from truecaller, truecaller tips, truecaller tricks, truecaller, truecaller caller id, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1AApMNn

55 views
0 faves
0 comments
Uploaded on February 23, 2015