Back to photostream

How to Disable Permissions of Android Apps?

Android అప్లికేషన్ల పర్మిషన్లు డిసేబల్ చెయ్యడం ఎలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని Android అప్లికేషన్లు మన ఫొటోల్నీ, కాంటాక్టుల్నీ, కాల్ లిస్ట్నీ, GPS లొకేషన్నీ సేకరిస్తుంటాయి. ఆయా అప్లికేషన్లని ఇన్ స్టాల్ చేసేటప్పుడు వాటిని విడిగా డిసేబుల్ చెయ్యడానికి వీలుపడదు. ఈ నేపధ్యంలో ఏ అప్లికేషన్ కైనా మీరు వద్దనుకున్న పర్మిషన్ని డిసేబుల్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూడొచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu అప్లికేషన్ లింక్ ఇది: ift.tt/1DBRAFG Android Apps, Android Apps permissions, Android apps, apps, android tips, android tricks, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు ift.tt/19V3e0n

68 views
0 faves
0 comments
Uploaded on April 5, 2015