Sridhar Nallamothu
How to Capture Selfies while Browsing with Chrome?
Chrome బ్రౌజర్తోనే సెల్ఫీలు తీసి.. వాటిని షేర్ చెయ్యాలా?.. Must Watch & Share వీడియో లింక్ ఇది: Chrome బ్రౌజర్ ద్వారా రకరకాల వెబ్ సైట్లు బ్రౌజ్ చేసేటప్పుడు ఆ సైట్లలో ఉన్న మేటర్ని బట్టి మనం రకరకాల రియాక్షన్లకి గురవుతుంటాం. చిరాకుగానో, ఫన్నీగానో, కోపంగానో ఏదో ఒక expression అయితే వస్తుంది కదా.. దాన్ని ఉన్నది ఉన్నట్లు వెంటనే ఆ వెబ్ పేజీతో పాటు మీ సెల్ఫీ కేప్చర్ చేసుకుని ఫ్రెండ్స్తో షేర్ చేసే కొత్త ఆప్షన్ నిన్న రాత్రి అందుబాటులోకి వచ్చింది. సో అదెలా పనిచేస్తుందో, ఎలా వాడాలో ఈ వీడియోలో చూసేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Google Chrome Selfie, Capture Selfie, Chrome new feature, share selfie, share emotions, friends, family, Capture reactions with chrome, google chrome, chrome tips, chrome, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు ift.tt/1IP3I4w