Back to photostream

What are the Solutions for Damaged Smartphone Screen?

పొరబాటున ఫోన్ Screen పగిలిపోతే రకరకాల సొల్యూషన్స్ ఏంటి? Must Watch & Share వీడియో లింక్ ఇది: అనుకోకుండా ఫోన్ క్రింద పడి స్క్రీన్ పగిలిపోతుంది.. అలాంటప్పుడు అసలేం చెయ్యాలి? స్క్రీన్కి ఎంత ఖర్చవుతుంది.. అందుబాటులో ఉన్న పరిష్కారాలేమిటో ఈ "మొబైల్ ట్రబుల్షూటింగ్" సిరీస్లో చూద్దాం. సెల్ ఫోన్ టెక్నీషియన్గా 12 సంవత్సరాల అనుభవం ఉండీ పలు సంస్థల్లో వేలమందికి ట్రైనింగ్ ఇచ్చి టెక్నీషియన్స్గా తీర్చిదిద్దిన నాగరాజు గారు ప్రాక్టికల్గా మీకు పరిష్కారాలు చూపిస్తారు. మొబైల్ టెక్నీషియన్గా ట్రైనింగ్ తీసుకోదలుచుకున్న వారు ఆయన్ని సంప్రదించవచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu solutions for damaged phone screen, screen damage, phone screen damage, smartphone, smartphone troubleshooting, gorilla glass, touch screen, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos, sridhar nallamothu channel ift.tt/1HWKnkr

142 views
0 faves
0 comments
Uploaded on March 30, 2015