Back to photostream

Samsung Galaxy Note 4 Unpacking & Review

Samsung Galaxy Note 4 అన్ ప్యాకింగ్, రివ్యూ.. తెలుగులో.. Must Watch & Share వీడియో లింక్ ఇది: ఇప్పుడు ప్రపంచంలో top రెండు ఫోన్ మోడళ్ల పేర్లు చెప్పాలంటే ఉన్నవి రెండే మోడళ్లు Samsung Galaxy Note 4 మరియు iPhone 6 Plus. వీటిలో iPhone 6 Plusని గతంలోనే ift.tt/1og6OsY అనే లింకులో పరిచయం చేశాను. ఇదే విధంగా Samsung Galaxy Note 4ని ఇప్పుడు చూద్దాం. చాలా పవర్పుల్ ఫోన్. కెమెరా క్వాలిటీ దగ్గర్నుండి, fingerprint scanner, health sensor వంటి అనేకం దీనిలో ప్రత్యేకం. అంతేకాదు దీనిలో ప్రవేశపెట్టబడిన fast charging సదుపాయం ద్వారా కేవలం 30 నిముషాల్లో బ్యాటరీని full charge చేసేయొచ్చు. Ultra Power Saving Mode ద్వారా బ్యాటరీ ఐదారు రోజులు వచ్చేలా బ్యాకప్ పొందొచ్చు. ఇంత అద్భుతమైన డివైజ్ ఎలా ఉందో మీరే ప్రాక్టికల్గా చూడండి. కొత్త సీల్డ్ పీస్ unpack చేస్తూ తయారు చెయ్యబడిన వీడియో ఇది. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Samsung Galaxy Note 4, Samsung Galaxy Note 4 Review, Note 4 Review, Note 4 unpacking, Galaxy Note 4 review in Telugu, telugu phone review, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1DIiqYx

276 views
0 faves
0 comments
Uploaded on January 10, 2015