Back to photostream

Are you Looking for Job? Linkedin Job Search is Here!!

ఉద్యోగం కోసం వెదుకుతున్నారా? అయితే కొద్దిసేపటి క్రితం రిలీజైన ఈ అప్లికేషన్ చాలా ఉపయోగం.. Must Watch & Share వీడియో లింక్ ఇది: జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్లకి ప్రతీ ఒక్కరికీ Linkedin ప్రొఫైల్ ఉండి ఉంటుంది. లేకపోయినా కొత్తగా క్రియేట్ చేసుకోండి. Linkedinలో కావలసిన ఉద్యోగాల కోసం వెదకడం కొత్తగా ఉందా? అయితే కొన్ని గంటల క్రితమే Linkedin ఓ కొత్త అప్లికేషన్ని విడుదల చేసింది. దీంతో మనకు కావలసిన జాబ్ని, కావలసిన ప్రదేశంలో వెదకడమూ, ఉన్న ఫళంగా అప్లై చెయ్యడమూ చాలా ఈజీ. అదెలాగో ఈ వీడియోలో మీరే చూసేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Android App, Linkedin Job Search App Review, Linkdedin, Jobs, Job Search, Employment, Android apps, Android, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1F9DGKQ

46 views
0 faves
0 comments
Uploaded on March 19, 2015