Sridhar Nallamothu
How to Safeguard Your Family Members from Unknown Risks?
బయట తిరిగే మీ ఫ్యామిలీ మెంబర్ల బాగోగులు ఇలా తెలుసుకోండి.. Must Watch & Share వీడియో లింక్ ఇది: బయటికెళ్లిన మనిషి ఇంటికి తిరిగి వచ్చేటంత వరకూ భయమే. సొసైటీలో రకరకాల రిస్కులు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా మహిళల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపధ్యంలో ఏదో ఒక పనిమీద బయటకు వెళ్లిన మన ఫ్యామిలీ మెంబర్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో map ద్వారా తెలుసుకుంటూ వారికి టచ్లో ఉండే ఓ అద్భుతమైన అప్లికేషన్ని ఈ వీడియోలో నేను ప్రాక్టికల్గా demo చూపించాను. సో దీన్ని ఫాలో అవడం ద్వారా టెక్నాలజీ సాయంతో ఫ్యామిలీ వీలైనంత సురక్షితంగా ఉండే అవకాశముంది. గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Android Tips, Android Apps, Android App, Family Safety, family members, friends, gps tracking, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1tiWlz2