Sridhar Nallamothu
How to Get Customized Photo Calendar?
మీకు నచ్చిన ఫొటోలతో మీ ఇంటికే కాలెండర్ తెప్పించుకోవాలా? ఇది ట్రై చేయండి.. Must Watch & Share వీడియో లింక్ ఇది: న్యూఇయర్లో మనకు చాలామంది కాలెండర్లు ఇస్తుంటారు.. వాటిలో వారి సంస్థ లోగోలూ, పేర్లూ కన్పిస్తుంటాయి, అలా కాకుండా మీకు నచ్చిన ఫొటోలతో ఓ స్వంత కాలెండర్ తయారు చేయించుకోగలిగితే ఎలా ఉంటుంది? మీ సెల్ఫోన్లోనో, మీ కంప్యూటర్లోనో ఉన్న ఫొటోలను అప్లోడ్ చేసి తగిన అమౌంట్ పే చేస్తే 2-3 రోజుల్లో కాలెండర్ మీ ఇంటికే వచ్చే ఓ అద్భుతమైన సర్వీస్ ఉంది. జస్ట్ ఎక్స్పెరిమెంటల్గా నేను నాకున్న కూపన్స్ ఆధారంగా తెప్పించుకున్న ఆ కాలెండర్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కేవలం కాలెండర్లే కాదు.. మీ ఫొటోల్నీ క్వాలిటీ పేపర్పై ప్రింటింగ్ చేయించుకోవచ్చు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Zoomin Photo prints, Zoomin Calendar service, personal calendar service, personal calendar, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1BaG9jH