Back to photostream

How to Find Poor Photos in Android Phone?

మీ ఫోన్లో క్వాలిటీ లేని ఫొటోలు ఈజీగా ఇలా గుర్తించి డిలీట్ చేసుకోండి.. - Must Watch & Share వీడియో లింక్ ఇది: మనం ఫోన్ కెమెరా ద్వారా ఫొటోలు తీసేటప్పుడు కొన్ని లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల డార్క్గానూ, చేతుల్ని షేక్ చెయ్యడం వల్ల కొన్ని బ్లర్గానూ వస్తుంటాయి కదా.. అలాంటి ఫొటోల వల్ల ఫోన్లోని స్పేస్ వేస్ట్ అవుతుంటుంది. ఇలాంటి క్వాలిటీ లేని bad ఫొటోల్ని కష్టపడి మనకు మనం వెదకాల్సిన పని లేకుండా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఆ ఫొటోలు ఆటోమేటిక్గా గుర్తించబడి మనం కోరినట్లు డిలీట్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. సో మీరూ మీ ఫోన్లో ట్రై చేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Gallary Doctor, Android Photos, Quality Photos, Blue Photos, Dark Photos, Android Apps, android app, Android Tips, Android Tricks, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1A9hmJ0

107 views
0 faves
0 comments
Uploaded on February 26, 2015