Sridhar Nallamothu
How to Avoid Train, Bus Station Missing even You are Sleeping?
Journeysలో నిద్రపోయినా సరే.. destination చేరగానే దానంతట అదే అలారమ్ మోగాలా? - Must Watch & Share వీడియో లింక్ ఇది: ట్రెయిన్, బస్ జర్నీస్ చేసే వాళ్లు ఎక్కడ తమ ఊరు వచ్చేస్తుందోనని సరిగ్గా నిద్ర కూడా పోరు. ఒకవేళ పోయినా ఓ గంట ముందే అలారమ్ పెట్టుకుంటారు. ఇంత రిస్క్ పడాల్సిన పనిలేదు. ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే మీరు హాయిగా నిద్రపోవచ్చు.. మీరు ఎంచుకున్న ఊరు రాగానే, మీ స్టేషన్కి ముందున్న ఊరు రాగానే దానంతట అదే అలారమ్ మోగేలా సెట్ చేసుకోవచ్చు. ట్రెయిన్ లేట్ అయినా ఫర్లేదు.. మీరు సెట్ చేసుకున్న ఊరు వచ్చేవరకూ అస్సలు మీ నిద్రకు ఎలాంటి భంగం కలగదు. హాపీగా రిలాక్స్ కావచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Avoid Train Bus Station Missing even You are Sleeping, Indian trains, train journey, bus journey, travel planning, travelling, journies, Android Tips, Android Tricks, Android Application, Android app, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్, ఏపిల్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1I9P8pc