Back to photostream

How to Disable WhatsApp Blue Ticks Read Receipts?

WhatsAppలో Blue Ticks డిసేబుల్ చేయడం ఎలా? - Must Watch & Share వీడియో లింక్ ఇది: ఈ మధ్య WhatsApp వాడాలంటే చాలామంది భయపడుతున్నారు. మనం మెసేజ్ చదివామన్న విషయం బ్లూ కలర్లో ఉండే ticks ద్వారా అవతలి వాళ్లకి తెలిసిపోతోంది. ఏదో బిజీలో ఉండి రిప్లై ఇవ్వకపోతే చాలా గొడవలైపోతున్నాయి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా ఇక ఈ సమస్య ఉండనే ఉండదు. మీరు మెసేజ్ చదివారన్న విషయం కూడా అవతలి వాళ్లకు తెలీదు, అస్సలు blue ticks అనేవే కన్పించవు. హాపీగా మీకు వీలున్నప్పుడు రిప్లైలు ఇవ్వొచ్చు. కొత్త Blue Ticks వల్ల కొంపలు కొల్లేరవుతున్నాయని భావిస్తున్న ప్రతీ ఒక్కరికీ ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil WhatsApp Beta అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ ఇది: goo.gl/EJQsqk #computerera #telugu How to Disable WhatsApp Read Receipts, How to Disable WhatsApp Blue Ticks, WhatsApp Tips, WhatsApp Tricks, Android Tips, Android Application, Android Tricks, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1sNNfnf

22 views
0 faves
0 comments
Uploaded on November 14, 2014