Sridhar Nallamothu
How to Type Telugu Phonetic in Your Smartphone?
ఫోన్లో తెలుగు టైపింగ్ ఇంతకుముందు కన్నా మరింత ఈజీ ఇప్పుడు.. కొత్త టెక్నిక్! Must Watch & Share వీడియో లింక్ ఇది: ఫోన్లలో తెలుగులో టైప్ చేసుకోవడం ఎలాగో మొట్టమొదటిసారి 2012 సమయంలోనే వీడియో ద్వారా చూపించడం జరిగింది. అయితే ఇప్పటివరకూ మనకు అందుబాటులో ఉన్న పద్ధతులన్నీ కష్టమైన కీబోర్డ్లో ఏ అక్షరం ఎక్కడ ఉందో వెదికి పట్టుకుని చాలా శ్రమపడి తెలుగులో టైప్ చేయాల్సి వస్తుంటుంది.. దాంతో చాలామందికి ఫోన్లో తెలుగు టైప్ చేయాలంటే చిరాకు వస్తుంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ అద్భుతమైంది. మీకు బాగా అలవాటు ఉన్న ఫొనెటిక్ స్టైల్లో తెలుగులో టైప్ చేసుకోవచ్చు. అంటే "Meeru elaa unnaaru" అని ఇంగ్లీషులో టైప్ చేస్తే అది వెంటనే తెలుగులో వస్తుందన్నమాట. సో ఇక అందరూ తెలుగులో మాట్లాడుకోవచ్చు. గమనిక: తెలుగు వారందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కీ షేర్ చెయ్యగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu ift.tt/1uDzl9m