Sridhar Nallamothu
How to Track Your Attendance while Bunking Class?
Collegeకీ, క్లాసులకూ బంక్ కొడుతున్నారా? అటెండెన్స్ తగ్గకుండా ఇలా ట్రాక్ చేసుకోండి - Must Watch & Share వీడియో లింక్ ఇది: క్లాసులకు బంక్ కొట్టి సినిమాలకెళ్లడం, సరదాగా ప్రెండ్స్తో బయట స్పెండ్ చెయ్యడం చాలామంది స్టూడెంట్స్కి అలవాటే. అయితే ఇలా లిమిట్ మించి క్లాసులకు బంక్ కొట్టి అటెండెన్స్ తగ్గి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ పనికొస్తుంది. ఎప్పటికప్పుడు bunkలను ట్రాక్ చేసుకుని మినిమం అటెండెన్స్ తగ్గకుండా జాగ్రత్త పడే విధంగా తీర్చిదిద్దబడిన ఈ టెక్నిక్ ప్రతీ స్టూడెంట్కీ ఉపయోగపడుతుంది. Bunkలను వ్యక్తిగతంగా నేను సమర్థించను గానీ.. కొట్టే వాళ్లని ఆపలేం కాబట్టి వాళ్లు మరీ రిస్కులో పడకుండా ఈ టెక్నిక్ ఫాలో అవొచ్చు. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu అప్లికేషన్ లింక్ ఇది: ift.tt/1yd9A4f How to Track Attendance while Bunking Class, Students, College, College Students, Classroom, education, studies, career, Android Tips, Android Tricks, Android Application, Android app, phone book, friends, family, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్, ఏపిల్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1v9ZY4j