Sridhar Nallamothu
How to Communicate with Deaf People Wonderful Solution Here?
చెవిటి, మూగ మిత్రులతో మాట్లాడాలా? ఇకపై అదేం పెద్ద సమస్య కాదు.. First Look - Must Watch & Share వీడియో లింక్ ఇది: కొన్నాళ్ల క్రితం ఓ గవర్నమెంట్ ఆఫీసర్ నన్ను కలవడానికి వచ్చారు.. ఆయనకు విన్పించదు, మాట్లాడలేరు.. ఆయన చెప్పదలుచుకున్నది పేపర్పై రాసి చూపించారు.. నేను సమాధానం తిరిగి పేపర్పై రాశాను.. ఇలాంటి సమస్య తరచూ ఎక్కడో చోట తలెత్తుతూ ఉంటుంది. దీనికి అద్భుతమైన పరిష్కారం నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇకపై మీ ఫ్రెండ్స్, రెలెటివ్స్లో ఎవరు చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతున్నా మీ ఫోన్లో నేను ఈ వీడియోలో చూపిస్తున్న అప్లికేషన్ ఉంటే ఇద్దరూ చాలా ఈజీగా, వేగంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సంజ్ఞల ద్వారా వాళ్లేం చెప్తున్నారో కష్టపడి అర్థం చేసుకోవాల్సిన పనిలేదు. ఇది ఎంత ఉపయోగకరమో మీరే ప్రాక్టికల్గా చూడండి. ధన్యవాదాలు గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Application Link Here: ift.tt/1xbc9Cb How to Communicate with Deaf People? Wonderful Solution Here, Android App, Android Tips, Android Application, Android Tricks, Let Me Hear Again App, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/10wo7dA