Sridhar Nallamothu
Microsoft Surface Pro 3 Review
అతి శక్తివంతమైన టాబ్లెట్ Microsoft Surface Pro 3 రివ్యూ.. Must Watch & Share వీడియో లింక్ ఇది: ఏళ్ల తరబడి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతూ వచ్చిన వాళ్లు Android బేస్డ్ టాబ్లెట్లు ఎందుకూ పనికిరావన్న విషయం ఈపాటికే అర్థం చేసుకుని ఉంటారు. Windowsలో కోట్ల కొద్దీ అప్లికేషన్లు లభిస్తాయి. మనం తెలుగు టైపింగ్కి వాడే అనూ ఫాంట్లు మొదలుకుని పేజ్ మేకర్, ఫొటోషాప్, autocad, adobe after effects వంటి శక్తివంతమైనవేమీ Androidలో సాధ్యపడవు. మీరు ఓ చిన్న టాబ్లెట్ రూపంలో Windows ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క విశ్వరూపం చూడాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న Microsoft Surface Pro 3కి మించింది లేదు. లాప్టాప్లకు బదులు దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Microsoft Surface Pro 3 Review, Microsoft Surface Pro, Microsoft Surface, Windows Operating System, Microsoft tablet, telugu tablet review, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1ulYIC9