Sridhar Nallamothu
How to Wake Your PC with Android Phone?
ఆఫ్ అయిన కంప్యూటర్ని ఫోన్ ద్వారా ఆన్ చేయడం ఎలా? - Must Watch & Share వీడియో లింక్ ఇది: మీ కంప్యూటర్ని గానీ లాప్టాప్ని గానీ ఆఫ్ చేశాక తిరిగి దాన్ని మళ్లీ ఆన్ చేయాలంటే పవర్ బటన్ ప్రెస్ చేయాల్సిందే కదా. అలా కాకుండా మీరు మీ ఇంట్లోనే వేరే రూమ్లో ఉండి మీ పిసి/లాప్టాప్ని మీ ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆన్ చెయ్యగలిగితే భలే ఉంటుంది కదా? ఈ వీడియోలో అలా ఫోన్ ద్వారా పిసిని ఆన్ చేయడం ఎలాగో ప్రాక్టికల్గా చూపించాను, మీరే చూడండి. Hibernate, Sleep మోడ్ల నుండి పిసిని తిరిగి ఆన్ చెయ్యడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Wake your pc with Android Phone, Windows Tips, Windows Tricks, Android Tips, Android Tricks, Wake on Lan, Android Apps, Android App, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1ygZ23Z