Sridhar Nallamothu
Android Lollipop Messenger Application First Look (Telugu)
ఆండ్రాయిడ్ 5.0 Lollipopలో Messages అప్లికేషన్ ఎంత కొత్తగా ఉందో చూడండి.. First Look - Must Watch & Share వీడియో లింక్ ఇది: త్వరలో అనేక కంపెనీలకు చెందిన ఫోన్ మోడళ్లకి అందుబాటులోకి రానున్న ఆండ్రాయిడ్ 5.0 Lollipopలో SMSలు, MMSలు పంపించుకునే Messenger అనే అప్లికేషన్ చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది. అదెలా ఉంటుందో ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. ఈ అప్లికేషన్ని అప్పటివరకూ వెయిట్ చేయాల్సిన పనిలేకుండా మీ స్వంత ఫోన్లోనూ ఇప్పటికిప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే 6 MB ఫైల్ సైజ్ ఉన్న ఈ అప్లికేషన్ని ఎక్కువ మందికి షేర్ చెయ్యడానికి కొన్ని కాపీరైట్ పరిమితులు ఉన్నాయి. కారణం ఈ అప్లికేషన్ అందరికీ అఫీషియల్గా అందుబాటులోకి రావాలి తప్పించి computerera.co.in సైట్లోనో, మరోచోటో host చేసి నేను అందరితో షేర్ చేసుకోవడం గూగుల్ కాపీరైట్ నియమాలను ఉల్లంఘించినట్లవుతుంది. సో ఈ అప్లికేషన్ నేను మీతో షేర్ చేసుకోలేను. ధన్యవాదాలు గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Android Tips, Android Tricks, Android Lollipop, Android 5, Android Lollipop Messenger App, Google Android, telugu android tips, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/13hIld3