Back to photostream

How to Transfer Files Wirelessly in Between Android Phones?

మీ రెండు ఫోన్ల మధ్య WiFi ద్వారా పెద్ద ఫైళ్లు fastగా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ..? .. Must Watch & Share వీడియో లింక్ ఇది: చాలామంది ఒక ఫోన్ నుండి మరో ఫోన్కి ఫొటోలు, వీడియోలు, పాటల వంటివి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇప్పటికీ Bluetoothనే వాడేస్తుంటారు. అది BC కాలం నాటి పద్ధతి. చాలా స్లోగా ఉంటుంది. దానికి బదులు ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే చాలా వేగంగా ఎంత పెద్ద ఫైళ్లనైనా ఒక ఫోన్ నుండి మరో ఫోన్కీ, ఫోన్ నుండి టాబ్లెట్కీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఆ టెక్నిక్ మీరూ ఫాలో అవండి మరి! గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Transfer Files Wirelessly in between Android Phones, Android Tips, Android Apps, Super Beam App, Android Tricks, Anroid App, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1tYvVTo

189 views
0 faves
0 comments
Uploaded on October 27, 2014