Sridhar Nallamothu
How to Solve Maths Formulas with Smartphone?
మీరు స్టూడెంటా? మీ ఫోన్తో Maths ఫార్ములాలు ఇలా సాల్వ్ చేసుకోవచ్చు..? .. Must Watch & Share వీడియో లింక్ ఇది: మాథ్స్ ఈక్వేషన్లు, ఫార్ములాలు స్టెప్ బై స్టెప్ సాల్వ్ చెయ్యడం కష్టంగా ఉందా? ప్రతీసారీ క్లాసులో హెల్ప్ తీసుకోవలసి వస్తోందా? అయితే ఇక మీ దగ్గర ఉన్న Windows Mobile, iPhoneలను వాడి ఫార్ములాల్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకోవచ్చు. అదెలాగో ఈ వీడియోలో నేను ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. త్వరలో Androidకీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Solve Math Formulas with Smartphone, Windows Phone Tips, Windows Phone Apps, Photo Math Application, Photo Math, How to use Photo Math Application, iOS App, Apple iOS, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1yBvg8x