Sridhar Nallamothu
How to Set Desired MP3 Song as Your iPhone Ringtone?
మీకు నచ్చిన MP3 సాంగ్ని iPhone రింగ్టోన్గా ఇలా సెట్ చేసుకోండి.. Must Watch & Share వీడియో లింక్ ఇది: MP3 పాటల్ని రింగ్టోన్లుగా సెట్ చేసుకోవడానికి కూడా ఓ వీడియో ట్యుటోరియల్ కావాలా.. అనుకుంటున్నారా.. Android ఫోన్లలో రింగ్టోన్లు సెట్ చేసుకున్నంత ఈజీ కాదు iPhoneలో పాటల్ని రింగ్టోన్గా పెట్టుకోవడం! అసలు తమ iPhoneలో నచ్చిన రింగ్టోన్లు ఎలా పెట్టుకోవచ్చో ఆప్షన్ కన్పించకా, అర్థం కాకా ఏళ్ల తరబడి ఫోన్తో పాటు వచ్చిన పాటలతోనే అడ్జెస్ట్ అయిపోతుంటారు చాలామంది! చివరకు సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు iPhoneలు వాడేటప్పుడు కూడా నేను చాలాసార్లు గమనించాను.. డీఫాల్ట్ సౌండ్లు తప్పించి వేరే పాటలేమీ iPhoneలలో విన్పించవు. ఈ నేపధ్యంలో మీ iPhoneలో మీకు నచ్చిన MP3 పాటని దేన్నయినా ఎంత ఈజీగా రింగ్టోన్గా సెట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూపించాను. మీరే చూసేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Set MP3 Song as iPhone Ringtone, how to set ringtones in iphone, mp3 song, songs, songs as ringtones, iOS tips, iOS tricks, iPhone tips, Apple iPhone, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/ZO2FAn