Sridhar Nallamothu
How to Jailbreak Apple iOS 8 and iOS 8.1?
మీ iOS 8, 8.1 ఫోన్ని Jailbreak చెయ్యడం ఇలా... Breaking New Method Must Watch & Share వీడియో లింక్ ఇది: iPhoneలను jailbreak చెయ్యడం ద్వారా వాటిలో మనకు కావలసిన ప్రతీదీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఫైల్ సిస్టమ్ మీద పూర్తిగా కంట్రోల్ తెచ్చుకోవచ్చని తెలిసిందే కదా. గతంలో iOS 7ని jailbreak చెయ్యడం ఎలాగో నేను ఓ వీడియోలో ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. తాజాగా అతి కొద్ది రోజుల క్రితం విడుదలైన iOS 8.1నీ, ఇప్పటికీ iOS 8.0 వాడే వారి ఫోన్లనీ చాలా ఈజీగా ఎలా jailbreak చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్గా నేను చేసి చూపించడం జరిగింది. 2 రోజుల క్రితమే ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలో iOS 8, 8.1ల jailbreaking మీద తయారైన అతి తక్కువ వీడియోల్లో ఇది ఒకటి. సో be fast to implement yourself. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to jailbreak iOS 8, How to jailbreak iOS 8.1, jailbreak iOS 8.1, iOS Tips, iPhone Tips, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1uOUYCG