Back to photostream

How to Get Invitation to Ello Social Network Site?

"Ello" సోషల్ నెట్ వర్క్ సైట్కి ఇన్విటేషన్లు పొంది వాడడం ఇలా!.. Must Watch & Share వీడియో లింక్ ఇది: Anti-Facebook సోషల్ నెట్ వర్కింగ్ సైట్గా Ello ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీనిలో అడ్వర్డైజ్మెంట్లు ఉండవు, మన వివరాలూ, యూసేజ్ track చెయ్యబడవు, చాలా క్లీన్ ఇంటర్ఫేస్ కలిగి ఉంటుంది. ఈ సైట్లో ప్రస్తుతం ఇన్విటేషన్ ఉన్న వారు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశముంది. ఎవరి నుండీ ఇన్విటేషన్లు అవసరం లేకుంగా నేరుగా మీరు కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి. ఈ కొత్త సోషల్ నెట్వర్క్లో మీకు నచ్చిన పేరుతో అకౌంట్ త్వరగా రిజిస్టర్ చేసుకోండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to use Ello Social Network, How to Get Invites to Ello, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1ui0gdm

67 views
0 faves
0 comments
Uploaded on October 3, 2014