Sridhar Nallamothu
How to Auto Redial Busy Numbers Repeatdly?
Busy Tone వచ్చే నెంబర్లకీ, కట్ చేసే నెంబర్లకీ ఆటోమేటిక్గా రీడయల్ చేయడం ఇలా .. Must Watch & Share వీడియో లింక్ ఇది: అతి ముఖ్యమైన ఫోన్.. అవతలి వాళ్లు లిఫ్ట్ చెయ్యకపోతేనో, బిజీ టోన్ వస్తుంటేనో కట్ చేసి మళ్లీ నెంబర్ manualగా call బటన్ నొక్కడం అనేది కొంత టైమ్ వృధా చేస్తుంది. ఆ చిన్న గ్యాప్లో అవతలి వారికి మరో కాల్ రావచ్చు. కొంతమంది కావాలనే ఫోన్ కట్ చేస్తుంటారు, లిఫ్ట్ చెయ్యరు.. అలాంటప్పుడు ముఖ్యమైన సందర్భాల్లో రిపీటెడ్గా డయల్ చేయగలిగే సదుపాయం ఉంటే బాగుంటుంది కదా? ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే మీరు ఫోన్ పక్కన పడేసి.. తాపీగా కూర్చోవచ్చు. ఫోన్ కలిసే వరకూ అదే రీ డయల్ చేసుకుంటూ వెళ్తుంది. చాలా సందర్భాల్లో ఉపయోగపడే ఈ టెక్నిక్ని మీరే చూసేయండి. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ అప్లికేషన్ లింక్ ఇది: ift.tt/YDVaLO ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Android Apps, Smartphone, Phone Calls, Android, Airtel, Docomo, Android Tips, Android Hacks, Android Tricks, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1vnH2TQ