Back to photostream

How to Use TWRP Custom Recovery in Android Phones?

మీ ఫోన్లో కంపెనీ updates రావట్లేదా? TWRP రికవరీని ఇలా వాడి ఫ్లాష్ చేసుకోవచ్చు .. Must Watch & Share వీడియో లింక్ ఇది: సహజంగా మనం ఫోన్లు కొన్నప్పుడు వచ్చిన ఆండ్రాయిడ్ వెర్షన్ తప్పించి ఆ తర్వాత ఆయా ఫోన్లకి కొత్త updates ఇవ్వడంలో కంపెనీలు అశ్రద్ధ చేస్తుంటాయి. ఈ నేపధ్యంలో కొద్దిపాటి అవగాహన ఉన్న వారు చాలామంది తమ ఫోన్ మోడల్ కోసం తయారు చెయ్యబడిన ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ల custom ROMలను ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఇలా custom romలను ఫ్లాష్ చెయ్యడానికి ఎక్కువమంది ఉపయోగించే పద్ధతి Clockwork Mod. ఇది ఇప్పుడు పాతబడిపోయింది. అంతకన్నా పవర్ఫుల్గా, టచ్తో ఆపరేట్ చెయ్యగలిగేలా TWRP రికవరీ ఇటీవల విరివిగా వాడబడుతోంది. ఈ నేపధ్యంలో TWRP రికవరీని ఎలా వాడాలో, దాని ద్వారా ఫోన్లోకి కొత్త updatesలను ఎలా ఫ్లాష్ చేయాలో, ఫోన్ని ఉన్నది ఉన్నట్లు ఎలా బ్యాకప్ తీయాలో దానిలోని ఆప్షన్లు మొత్తాన్నీ వివరంగా ఈ వీడియోలో చూపించడం జరిగింది. గమనిక: కేవలం రూటింగ్, ఫ్లాషింగ్లపై ఇప్పటికే అవగాహన ఉన్న వారికి మాత్రమే ఇది కొంతవరకూ అర్థమవుతుంది. ఒక ఫోన్ని ఎలా రూట్ చెయ్యాలో కూడా గతంలో నేను ఈ లింకులో చూపించడం జరిగింది. మీ అవగాహన కోసం ift.tt/Yu0WRc అనే రూటింగ్ లింక్ చూడండి. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Android rooting telugu, telugu rooting, telugu phone root, How to use TWRP Recovery, ClockworkMod Recovery, Android Tips, Android Hacks, Android Tricks, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1xEjmOD

167 views
0 faves
0 comments
Uploaded on September 9, 2014
Taken on September 9, 2014