Back to photostream

How to Get More Screen Space by Hiding Android Status Bar?

మీ ఫోన్ పైన Status Bar టెంపరరీగా hide చేసి Screen Space ఇలా పెంచుకోండి .. Must Watch & Share వీడియో లింక్ ఇది: ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్లోనూ స్క్రీన్ పై భాగంలో ఫోన్ సిగ్నల్ స్ట్రెంగ్త్, టైమ్, బ్యాటరీ లెవల్ వంటివి చూపిస్తూ ఓ status bar కన్పిస్తుంది కదా. మనం ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఇది స్క్రీన్ మీద కొంత స్థలాన్ని ఆక్రమించుకుని చూడడానికి స్క్రీన్ చాలా చిన్నదిగా కన్పిస్తుంటుంది. ఈ నేపధ్యంలో మనకు అవసరం అయినప్పుడు ఒక్క క్లిక్తో తెచ్చుకుని... అవసరం లేనప్పుడు అన్ని అప్లికేషన్లూ స్క్రీన్ మొత్తం నిండుగా పరుచుకునేలా, చూడడానికి స్క్రీన్ అద్భుతంగా ఉండేలా ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో అదెలాగో మీరే చూడండి. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Hide Status Bar in Android, Immersive Mode, Android Immerse Mode, Xposed Framework, xposed installer, Android Tips, Android Hacks, Android Tricks, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1qKtrTQ

69 views
0 faves
0 comments
Uploaded on September 10, 2014
Taken on September 9, 2014