Sridhar Nallamothu
How to Create Facebook Page for You?
మీ కోసం కొత్త Facebook Page క్రియేట్ చేసుకోవడం ఎలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: మిమ్మలను ఫాలో అయ్యే వాళ్లందరూ మీ సమాచారం ఒకే చోట చూడగలిగేలా ఓ Facebook Pageని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోలో మొత్తం ప్రొసీజర్ చాలా ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. ఫాలో అవండి. మీ కంటూ స్వంత వ్యాపారం ఉన్నా, లేదా మీరు ఏదైనా సంస్థ, ఊరికి ప్రాతినిధ్యం వహిస్తున్నా, మీరు ఏదైనా రంగంలో పేరున్న వ్యక్తి అయినా ఇలా వివిధ సందర్భాల్లో facebook pages ఉపయోగకరంగా ఉంటాయి. సో ప్రయత్నించండి. గమనిక: Facebook యూజర్లకి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu how to create facebook page, facebook fan page, page likes, page promotion, Facebook Tips, FB Tips, Facebook tricks, profile pic, facebook friends, friends, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/WeN7DZ