Back to photostream

How to Silence Your Phone Automatically According to Situations?

మీరు సెట్ చేసిన Contactsకీ, మీరు సెట్ చేసిన టైమ్కీ, మీరు ఆఫీస్లోనూ ఫోన్ ఆటోమేటిక్గా Silent అవ్వాలా ?.. Must Watch & Share వీడియో లింక్ ఇది: మనం రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు కాల్స్ వచ్చి ఇబ్బంది అవుతుంటుంది.. అలాంటప్పుడు రోజూ మనం విడిగా ఫోన్ Silent మోడ్లోకి పెట్టుకునే పనిలేకుండా దానంటత అదే సైలెంట్ మోడ్లోకి వెళితే బాగుంటుంది కదా. అలాగే కొంతమంది మనం వద్దనుకున్నా ఫోన్లు చేసి విసిగిస్తుంటారు.. అలాంటప్పుడు మిగతా వాళ్లు ఫోన్ చేస్తే మనకు రింగ్ విన్పిస్తూ మనల్ని విసిగించే వారి నుండి కాల్ వస్తే అది సైలెంట్ మోడ్ లోకి వెళితే బాగుంటుంది కదా.. అలాగే మీరు ఆఫీస్లోకి వెళ్లిన వెంటనే మీ GPS లొకేషన్ని బట్టి ఫోన్ దానంతట అది సైలెంట్ మోడ్లోకి వెళితే బాగుంటుంది కదా.. సో ఇవన్నీ మీరు మీ ఫోన్లో చేయాలనుకుంటే ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ఫాలో అవండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Application Link: ift.tt/1CsIdF1 How to Silence Phone Automatically, Phone Silent Mode, Silence Mode, Office, Home, Work Hours, Sleeping, Phone Contacts, android application, telugu android tips, telugu android, Android Apps, Android Tips, Android Tricks, , applications, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/Wfp2NP

45 views
0 faves
0 comments
Uploaded on September 4, 2014
Taken on September 4, 2014