Back to photostream

How to Backup SMS, Call Logs, WhatsApp Messages to Your Gmail Account?

SMSలు, Call Logs, WhatsApp మెసేజ్లు మీ Gmailలోకి బ్యాకప్ తీసుకోవాలా? Must Watch & Share వీడియో లింక్ ఇది: పాత SMSలు, మనకు వచ్చిన incoming, outgoing, missed calls వంటివీ, whatsapp మెసేజ్ల వంటివి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటాం. అయితే కొన్నిసార్లు ముఖ్యమైన అవసరాల వల్ల ఎవరు ఎప్పుడు మనకు కాల్ చేశారో, ఎంతసేపు మాట్లాడారో తెలుసుకోవలసి వస్తుంది. అలాగే పాత SMSలూ, ఇతర మెసేజ్లు కూడా కొన్ని అరుదైన సందర్భాల్లో అవసరం పడుతుంటాయి. ఈ నేపధ్యంలో ఇవన్నీ మీ ఫోన్ నుండి డిలీట్ చేసినా మీ Gmail ఐడిలో సేఫ్గా ఉండేలా ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. సో మీరూ ట్రై చేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Backup Call Logs, How to Backup SMS, How to Backup WhatsApp Messages, Gmail Labels, SMS Backup+, telugu android tips, telugu android, Android Apps, Android Tips, Android Tricks, , applications, games, photos, videos, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1nNhqcF

112 views
0 faves
0 comments
Uploaded on August 31, 2014
Taken on August 31, 2014