Back to photostream

How to Improve General Knowledge with Your Android Phone?

"మీలో ఎవరు కోటీశ్వరులు" పార్టిసిపెంట్స్లా మీ జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నారా?.. ! Must Watch & Share వీడియో లింక్ ఇది: సివిల్స్, Group 1, Group 2 వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లు మొదలుకుని రకరకాల క్విజ్ కాంపిటీషన్లు, గేమ్ షోలకు ట్రై చేసే వాళ్లూ, సరదాకి బ్రెయిన్కి పదును పెట్టాలనుకునే వాళ్లు వివిధ రంగాలకు సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్ వెదికి పట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. ఈ నేపధ్యంలో నేను ఈ వీడియోలో చూపిస్తున్న మెథడ్ ఫాలో అయితే 590కి పైగా టాపిక్స్ గురించి 5 లక్షలకు పైగా ప్రశ్నలతో కూడిన క్విజ్ రౌండ్లని మీరే మీ ఫోన్లో పూర్తి చేయొచ్చు. క్విజ్లో పాల్గొనే ప్రతీసారీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరో పోటీదారుడు మీతో పాటు పోటీలో పాల్గొని మీకు పోటీ ఇస్తుంటారు. సో మీరు ఎంత వేగంగా క్వశ్చన్లకు ఆన్సర్ చెయ్యగలుగుతున్నారో కూడా అర్థమవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గానూ, ఛాలెంజింగ్గానూ ఉండే దీన్ని మీరూ ట్రై చేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Android Tips, Android, Android Apps, Android App, Android Photos, Quiz, General Knowledge, Students Quiz, Quiz Master, Quiz competition, competitive exams, tv game shows, tv quiz show, tv show, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1qJeRgb

97 views
0 faves
0 comments
Uploaded on August 29, 2014
Taken on August 29, 2014