Back to photostream

How To Keep All of Your Windows Software Updated Automatically?

మీ కంప్యూటర్లోని సాఫ్ట్వేర్లన్నింటికీ ఒకేసారి లేటెస్ట్ updates ఇలా పొందండి.. ! Must Watch & Share వీడియో లింక్ ఇది: మన కంప్యూటర్లో రకరకాల సాఫ్ట్వేర్లని ఇన్స్టాల్ చేసుకుని వాడుకుంటూ ఉంటాం. అయితే వాటికి ఎప్పటికప్పుడు లేటెస్ట్ updates విడుదల చేయబడుతూ ఉంటాయి. ప్రతీ సాఫ్ట్వేర్నీ విడిగా update check చెయ్యడం కష్టంగా ఉన్నట్లయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ ద్వారా మీ పిసిలో ఉన్న అన్ని softwarresకీ లేటెస్ట్ updates ఏం ఉన్నాయో క్షణాల్లో ఛెక్ చేసుకోవచ్చు. సో మిస్ అవకుండా ట్రై చేయండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Windows, Microsoft Windows, Windows 7, Windows 8, Windows Vista, Windows 8.1, Update Checker, Latest Updates, latest versions, filehippo, filehippo update checker, applications, games, photos, videos, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1qqgbUf

135 views
0 faves
0 comments
Uploaded on August 30, 2014
Taken on August 30, 2014