Sridhar Nallamothu
How to Use SIM Card in Your PC Laptop to Use 3G, 2G Data, Phone Calls & SMS?
SIM కార్డ్ని మీ పిసి/లాప్టాప్లో ఇంటర్నెట్, ఫోన్ కాల్స్, SMSల కోసం ఎలా వాడుకోవచ్చు?Must Watch & Share వీడియో లింక్ ఇది: మీ దగ్గర లాప్టాప్ ఉండీ, ఎక్కువ బయట తిరుగుతూ ప్రయాణాలు చేయాల్సి వస్తే లేదా మీ ఇంట్లో పిసి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి కూడా కొన్నిసార్లు మీ నెట్ పనిచేయకపోతే.. అలాంటప్పుడు క్షణాల్లో నెట్ పొందాలనుకుంటున్నారా? ఈ వీడియోలో నేను చూపించిన మాదిరి డివైజ్ల ద్వారా ఏ కంపెనీకి చెందిన SIM కార్డునైనా మీ పిసిలో అమర్చుకుని ఆ SIMలో నెట్ బ్యాలెన్స్ వేసుకుని నెట్ వాడుకోవచ్చు. ఆ నెంబర్కి వచ్చే కాల్స్, SMSలు పిసి నుండే ఆన్సర్ చేయొచ్చు, ఫోన్ కాల్సూ చేసుకోవచ్చు. అంతే కాదు అందులో ఓ మెమరీ కార్డ్ అమర్చుకుని దాన్ని పెన్డ్రైవ్గానూ వాడుకోవచ్చు. ఇలా పలు రకాల ప్రయోజనాలను కలిగించే డివైజ్ గురించి ఈ వీడియోలో చూడండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu Huawei Data Card, PC Data Card, USB Data Card, Net Data Card, Airtel, Aircel, Idea, Vodafone, Tata Docomo, 3G, 2G, Internet, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1AMdsJm