Sridhar Nallamothu
How to Access Your PC Remotely From Android Phone?
మీ ఫోన్లో మీ ఇంటి వద్ద ఉన్న లాప్టాప్/పిసిలను ఇలా ఆపరేట్ చేయండి.. Must Watch & Share వీడియో లింక్ ఇది: మీరు అనుకోకుండా బయటకు వెళ్లవలసి వచ్చిందనుకుందాం. ఇంట్లో ఉన్న లాప్టాప్/పిసిని ఏ కారణం చేతైనా ఆపరేట్ చెయ్యాల్సి వస్తే..? లేదా మీరు హాల్లో టివి చూస్తున్నారనుకుందాం. ఏ బెడ్రూమ్లోనో ఉన్న కంప్యూటర్ దగ్గరకు వెళ్లి దాన్ని ఆపరేట్ చేసే ఓపిక లేదనుకుందాం.. ఫోన్ నుండే మీ పిసిని ఆపరేట్ చెయ్యగలిగితే బాగుంటుంది కదా? సో ఇలా మీ ఫోన్ నుండే మీ పిసి స్క్రీన్ని ఆపరేట్ చెయ్యాలంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి. గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ ift.tt/H9ppjR ift.tt/RedUYg ift.tt/19xZiil #computerera #telugu How to Control Your PC from Android Phone, Google Chrome, Chrome Remote Desktop, Android Tips, Android Tricks, Android Apps, Control PC with Phone, How to Guide, computerera, nallamothu sridhar, computer era, telugu, telugu channel, తెలుగు, కంప్యూటర్, విండోస్, ఆండ్రాయిడ్, పిసి, కొత్త, పిసి, నల్లమోతు, Tutorial, telugu videos, telugu tutorial, nallamothu sridhar videos, nallamothu sridhar latest videos, computer era videos ift.tt/1rTNfWm